అన్నమయ్య జి
ఈ రోజు నుండి నవంబర్ 03వ తేదీ వరకు పలు వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. నవంబర్ 01వ తేదీ న మహాకుంభ స్థాపన, జలాధివాసం, నవంబర్ 02వ తేదీన మూర్తి హోమం, స్నపన తిరుమంజనం, శయ్యాధివాసం చేపడుతారు.
నవంబర్ 03వ తేదీన ఉదయం 04 గం. టల నుండి 05 గం.ల లోపు విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణం, ఉదయం 09 గం.లకు మహా పూర్ణాహుతి, తదుపరి మహాకుంభాప్రోక్షణ, ప్రా ణ ప్రతిష్టాన్యాసములు, ప్రథమ కా లారాధనం జరుగనుంది. సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణం వే డుకగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ధ్యానమందిరం (108 అడు గుల విగ్రహం) వద్ద పలు సాంస్కృ తిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ ఎ. శివప్రసాద్, శ్రీమతి ఏ. ప్రశాం తి, ఏఈవో శ్రీ బాలరాజు, సూపరిం టెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపు ల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొ న్నారు.





No comments :
Write comments