శ్రీవారి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్ షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్ చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని ఆయన అన్నా రు.
అదేవిధంగా ఐఐఎం అహ్మదాబాద్ మరి యు రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్ షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్ షణకు సంబంధించి ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఇదివరకే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్ న గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్ లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
ఈ ట్రైనింగ్ లో శ్రీ వేంకటేశ్ వర వైభవం, తిరుమల సమాచారం, మన సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెం ట్, లీడర్ షిప్, సేవ తత్పరత తది తర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్ లో రోగులకు సేవ చేసేందుకు శ్రీ వారి వైద్య సేవను త్వరలోనే ప్రా రంభించాలని ఆయన టీటీడీలోని వివి ధ ఆస్పత్రుల డైరెక్టర్లకు సూచిం చారు. ఇందుకు సంబంధించి శ్రీవా రి వైద్య సేవా సెల్ ను ప్రత్యే కంగా ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా ఎస్వీ గోసంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గోసేవను చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
దేశంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీ వారి సేవా సేవకులతో భక్తులకు సే వలు అందించేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. ముఖ్యంగా చెన్నై, హై దరాబాద్, వైజాగ్, కన్యా కుమారి, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభిం చాలని, తదనంతరం మిగతా ఆలయాల్లో కూడా దశలవారీగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్ యలు తీసుకోవాలని ఆయన సీపీఆర్వో డాక్టర్ టి.రవిని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐటి జీఎం శ్రీ ఫణి కుమార్ నాయుడు, బర్డ్ ఆసుపత్ రి డైరెక్టర్ డాక్టర్ జగదీ ష్, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్.వి.కుమార్, పద్మావతి చిన్ న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా క్టర్ శ్రీనాధ్ రెడ్డి, చీఫ్ మె డికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డా. కుసుమ కుమారి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రే ణు దీక్షిత్, ఐఐఎం ప్రతినిధులు, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెం ట్ అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments