తిరుచానూరులోని టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుచానూరుకు చెందిన శ్రీ డి. సాంబశివరావు 600 గ్రాముల వెండి కాసుల హారాన్ని సోమవారం విరాళంగా అందించారు.
ఈ మేరకు వెండి కాసుల హారాన్ని టిటిడి అర్చకులు శ్రీ బాబు స్వామి, అధికారులు శ్రీ ముని చెంగల్ రాయులు, శ్రీ ప్రసాద్ లకు దాత అందజేశారు. అనంతరం దాతకు స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందించారు.
No comments :
Write comments