11.2.26

టిటిడి క్రీడాపోటీల్లో క్యారమ్స్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్ విజేతలు sports event









టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో మంగ‌ళ‌వారం క్యారమ్స్‌కబడ్డీష‌టిల్‌ పోటీలు జరిగాయి పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.


-   పురుష‌ ఉద్యోగుల కబడ్డీ పోటీలలో శ్రీ ప్ర‌తాప్ కుమార్‌ జట్టు విజయం సాధించగాశ్రీ మోహ‌న్‌బాబు జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.


-    45 ఏళ్లు పైబడిన మ‌హిళా ఉద్యోగు పాసింగ్ ల‌గేజి పోటీల‌లో శ్రీ‌మ‌తి క‌విత విజయం సాధించగాశ్రీ‌మ‌తి శాంతి  రన్నరప్‌గా నిలిచింది.


-    45 ఏళ్ల లోపు మ‌హిళా ఉద్యోగుల టెన్నికాయిట్  సింగిల్స్ పోటీల్లో శ్రీమ‌తి శ్రీ‌దేవి విజయం సాధించగాశ్రీమ‌తి ఝాన్సీ రన్నరప్‌గా నిలిచారుటెన్నికాయిట్ డబుల్స్‌  పోటీలలో శ్రీమ‌తి అనురాధ‌శ్రీ‌మ‌తి శ్రీ‌దేవి విజయం సాధించగాశ్రీమ‌తి ఝాన్సీశ్రీమ‌తి బాల‌మ్మ రన్నర్‌గా నిలిచారు.


-   విశ్రాంత మ‌హిళా ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీ‌మ‌తి ల‌లిత‌మ్మ‌శ్రీ‌మ‌తి సుమ‌తి ట్టు విజయం సాధించగాశ్రీ‌మ‌తి దేవికా రాణిశ్రీ‌మ‌తి లోకేశ్వ‌రి జట్టు రన్నరప్ గా నిలిచింది.


-     పురుష‌ ఉద్యోగుల క్యారమ్స్‌ సింగిల్స్‌ పోటీలలో శ్రీ శ్రీ‌కాంత్  విజయం సాధించగా,  శ్రీ సునీల్‌కుమార్‌ రన్నరప్‌ నిలిచారుక్యారమ్స్‌ డబుల్స్‌  పోటీలలో శ్రీ శ్రీ‌కాంత్‌శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ విజయం సాధించగాశ్రీ సునీల్‌కుమార్‌శ్రీ నాగ‌రాజు రన్నర్‌గా నిలిచారు.


-    మ‌హిళా ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్‌ పోటీలలో శ్రీమ‌తి సంపూర్ణ‌మ్మ‌విజయం సాధించగాశ్రీమ‌తి ప్ర‌స‌న్న‌ రన్నరప్‌గా నిలిచింది.


-    పాక్షిక అంధుల విభాగం చెస్‌ పోటీల్లో శ్రీ బి.బాబునాయుడు విజయం సాధించగాశ్రీ‌మ‌తి రామాంజమ్మ రన్నర్‌గా నిలిచారు.  

No comments :
Write comments