టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం మార్చి 13వ తేదీ శుక్రవారం సాయంత్రం 4. 30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.
2026, టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలలో భాగంగా ఫిబ్రవరి 9నుండి 26వ తేదీ వరకు పలు క్రీడా పోటీలు నిర్వహించిన విషయం విధితమే.
ఈ సందర్భంగా క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. అనంతరం టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
No comments :
Write comments