హైదరాబాద్ కు చెందిన శ్రీ మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన శ్రీ ఆలపాటి సత్యదేవ్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవి చంద్రకు విరాళం డీడీలను అందజేశారు.
No comments :
Write comments