హైదరాబాద్ కు చెందిన సృజన్ జ్యూవెలరీ అధినేత శ్రీ రవికుమార్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను విరాళం అందించారు.
ఈ మేరకు టీటీడీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.
No comments :
Write comments