ఇందులోభాగంగాసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపితోమాల, కొలువు, పంచాంగశ్రవణం, అర్చననిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటలవరకుపంచాంగశ్రవణం, ఉగాదిఆస్థానంజరుగనుంది.
కోయిల్ఆళ్వార్తిరుమంజనం
శ్రీగోవిందరాజస్వామివారిఆలయంలోమార్చి 16వతేదీకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించనున్నారు. మార్చి 19నఉగాదిపర్వదినాన్నిపురస్కరించుకునికోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించడంఆనవాయితీ.
No comments :
Write comments