25.3.26

మార్చి 25న‌ ” హరిధ్రా ఘటనం” తో ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం haridra ghatanam




ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు మార్చి 25న‌ హరిధ్రా ఘటనం”(పసుపు దంచే కార్యక్రమంతో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.


ఇందులో భాగంగా బుధవారం ఉద‌యం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకురోళ్ళురోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారుఅనంత‌రం పెద్ద సంఖ్య‌లో మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచ‌నున్నారుతద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభ‌మ‌వుతాయి.  


పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు శ్రీ సీతారాముల‌ కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తారు.


No comments :
Write comments