30.3.26

టీటీడీకి రూ.కోటి విరాళం donation




బెంగుళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ఎండీ శ్రీ ప్రవీణ్ ఎస్.నాయర్ తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ కు  విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments