25.3.26

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం vontimitta





ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు


ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సంప్రదాయంగా  కార్యక్రమాన్ని నిర్వహించారు.

 సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారుఅనంతరం ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.


 కార్యక్రమంలో భాగంగా గర్భాలయంశ్రీ ఆంజనేయస్వామిశ్రీ గరుత్మంతుని సన్నిధులుఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారుఅనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని లయం అంతటా ప్రోక్షణం చేశారు.


అనంతరం ఉదయం 11.30 గంటల నుండి క్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments