7.5.26

తిరుమలలో ఢిల్లీ శ్రీవేంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ సమావేశం sv college



ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కళాశాల 157 గవర్నింగ్ బాడీ సమావేశం టీటీడీ చైర్మన్ బీ.ఆర్నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో  జరిగింది.


 సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రటీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మికళాశాల ప్రిన్సిపల్ ప్రొఝాల రవి పాల్గొన్నారు.


 సమావేశంలో విద్యార్థుల సౌకర్యార్థం ఢిల్లీలో ఆడిటోరియంఅదనపు బ్లాకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారుఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తరగతి గదుల్లో ఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు


అలాగేటీటీడీ ఉద్యోగుల తరహాలో ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి లడ్డూ కార్డులుశ్రీవారి దర్శనం కల్పించేందుకు ఆమోదం తెలిపారువిద్యార్థులను పరిశోధనలుర్టికల్స్పబ్లికేషన్స్ వైపు ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.


 అంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వఝాల రవి కళాశాల అభివృద్ధివిద్యా కార్యక్రమాలపై మగ్ర నివేదికను చైర్మన్ఈవోలకు నివేదించారు.

No comments :
Write comments