3.2.26

Booklet Released




In connection with annual brahmotsavams at Srinivasa Mangapuram scheduled from February 8-16, TTD Chairman Sri BR Naidu along with the Additional EO Sri Ch Venkaiah Chowdary released the Brahmotsavams booklets.


The event took place at the Chairman Camp office in Tirumala on Monday.


Temple Spl Gr DyEO smt Varalakshmi and others were also present.

టీటీడీకి రూ.10.51 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన సాయి సిద్ధార్థ్ ఎంటర్పైజర్స్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.51 లక్షలు విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ ని అందజేశారు.


Vyasaraya Mutt Seer Offers Prayers







The 41st Pontiff of Vyasaraya Mutt, Sri Sri Vidyashreesha Teertha Swamiji offered prayers in Tirumala temple on Monday.

 

He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later Addl EO Sri Venkaiah Chowday welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.

 

CVSO Sri Muralikrishna, Deputy EO Sri Lokanadham and others were also present.

Manasa Varanasi


































 

Sri Kodandarama Swamy Vari Peta Utsavam






The annual Peta Utsavam of Sri Kodandarama Swamy   Temple in Tirupati, was celebrated in a grand manner on Monday in connection with Magha Pournami. 


The utsava idols of Sri Sita Lakshmana Sameta Sri Kodandarama Swamy were taken in a procession to Kupuchandrapeta village, where Snapana Tirumanjanam and Unjal Seva were performed as per tradition to the deities.


Bhajans and Kolatams were organized during the processions under the aegis of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project. 


Temple officials and a large number of devotees participated.

టిటిడి బర్డ్ ఆసుపత్రిని పరిశీలించిన - టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd addl eo







టిటిడి బర్డ్ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం పట్ల చికిత్స పొందుతున్న రోగుల ముఖాలలో చాలా సంతోషం కనిపిస్తోందని  టిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ వెల్లడించారుబర్డ్ డైరెక్టర్ డాజిజగదీశ్ తో కలిసి జేఈవో డాశరత్ సోమవారం బర్డ్ ఆసుపత్రిని పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో (వైద్యం & విద్య)  మాట్లాడుతూబర్డ్ ఆసుపత్రిని జాతీయ స్థాయిలో నిలబెట్టేలా వైద్య సేవలు అందించాలని కోరారు.  బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచించారుప్రస్తుతం నెలకు 10 వేల ఓపీలు, 7 వేల సర్జరీలు జరుగుతున్నాయని, ఓపీ సేవలనుసర్జరీల సంఖ్యను రింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారుసర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమై మౌళిక సదుపాయాలువైద్యులుసిబ్బందిమందులుపరికరాలను సమకూర్చుకోవాలని కోరారుమోకాలి మార్పిడితదితర శస్త్ర చికిత్సలకు ఉపయోగించే అవసరమైన పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలన్నారుకృత్రి కాలు తయారీకి అవసరమైన సిబ్బందినివస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.   బర్డ్ లో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకునిరుపేదలు వస్తున్నారని వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారుదివ్యాం పిల్లలకు సర్జరీలను తక్షణం చేయాలనిజాయింట్ రీప్లేస్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు సూచించారు.


అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులువారి సహాయకులకు అందుతున్న సదుపాయాలువైద్య సేవలు అడిగి తెలుసుకున్నారుఅనంతరం అత్యవసర వార్డుజనరల్ వార్డు,  ఓపి వార్డులనుకృత్రిమ కాలు తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారుఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలుఅన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా రోగులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.


 కార్యక్రమంలో బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డావెంకట రెడ్డి, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంశ్రీ నరసింహ మూర్తి,  వైద్యులుసిబ్బంది పాల్గొన్నారు.