బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష eo review
తిరుమలలో ఈ ఏడా
సమావేశంలోని ముఖ్యాంశాలు
• రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్ యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్ రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాల సమర్పణ.
• సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్ టోబర్ 2న చక్రస్నానం.
• రద్దీ నిర్వహణకు రద్దీని ముందు గా అంచనా వేసి ముందస్తు జాగ్రత్ తలు చేపట్టాలని ఈవో ఆదేశం.
• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వా హన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదే శం.
• ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం.
• ఆలయంలో, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్ రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశం.
• తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలె త్తకుండా చర్యలు చేపట్టాలని ఆదే శం.
• ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇం జినీరింగ్ పనులు, వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారి శుద్ధ్యం, గార్డెన్ విభాగం అలం కరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా & సోషల్ మీడియాలో ప్రచా రం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీ డీ మరియు ఏపీఎస్ఆర్టీసీ తరఫున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్ పాట్లపై సమగ్రంగా చర్చ జరిగింది .
ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సీఈ శ్రీ సత్ యనారాయణ, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీ జగదీష్, ఇతర టీటీడీ, పోలీ సు, జిల్లా అధికారులు పాల్గొన్ నారు.







