ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సమీక్ష ttd addl eo
తిరు
ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాం డ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్ సిన చర్యలపై అధికారులతో చర్చిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్ శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ లు, లోపల, బయట క్యూలైన్లలోని సీ సీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాం డ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధా నం చేయాలని ఆదేశించారు.
విజిలెన్స్, వైకుంఠం, ఆలయ సిబ్ బంది క్యూలైన్ లో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్ పుడు విశ్లేషించి నిర్ణయాలు తీ సుకోవాలన్నారు. ఇందుకు ఐటీ విభా గానికి కావాల్సిన అన్ని సదుపాయా లను కల్పించాలని ఆదేశించారు.
కార్య ఫౌండేషన్ USA ఇప్పుడున్న సాప్ట్ వేర్ ను రివ్యూ చేసి మరిం త అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు ఆ సంస్థకు కావాల్సిన పూర్తి సమా చారాన్ని ఎప్పటికప్పుడు వైకుంఠం , విజిలెన్స్ సిబ్బంది అందించా లని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాం డ్ కంట్రోల్ సెంటర్ పై ప్రతివా రం సమీక్ష నిర్వహించేందుకు ఏర్ పాట్లు చేయాలని అధికారులను ఆదే శించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఐటీ జీఎం శ్రీ ఫణి కుమార్ నాయుడు, డిప్ యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో లు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేం ద్ర, DGM(IT) శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు, కార్య ఫౌండేషన్ సంస్థ ప్ రతినిధులు శ్రీ జయ ప్రసాద్, శ్ రీ రవి, ఇతర అధికారులు పాల్గొన్ నారు.














