9.2.26

హంస వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి దర్శనం hamsa vahanam






తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన ఆదివారం రాత్రి 7 నుండి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భ‌క్తుల‌కు ర్శనమిచ్చారుగ‌జ‌రాజులు ముందు న‌డుస్తుండ‌గా క‌ళాబృందాల కోలాటాలుభ‌జ‌నల న‌డుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా జ‌రిగిందిభ‌క్తులు డుగ‌డుగునా క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించారు.


ఆది దంపతులైన స్వామిఅమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారువారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయిపాలనునీటిని వేరు చేసే వివేకం అలవడిందికపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.


వాహనాసేవలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇత‌ర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


Various Ceremonies and Ritual Services for Devotees at Kalyana Vedika



At the spacious Kalyana Vedika, which is located in the Papa Vinasanam road in Tirumala, through the Purohita Sangham (Priests’ Association) TTD conducts various traditional rituals and ceremonies required by the devotees, at the prescribed nominal charges.


Important religious ceremonies such as Marriage, Upanayanam, Satyanarayana Vratham, Namakaranam, Annaprasana, Aksharabhyasam, Vahana Puja and other rituals are being performed in accordance with scriptures. 


TTD has made these services available at affordable charges for the convenience of devotees.


The details of the services and fees being offered through the Priests’ Association at Kalyana Vedika are as follows:


•  Marriage – Free of cost

•  Upanayanam – Rs. 300

•  Satyanarayana Vratham – Rs. 300

•  Keshakhandana – Rs. 200

•  Namakaranam – Rs. 200

•  Annaprasana – Rs. 200

•  Aksharabhyasam – Rs. 200

•  Vahana Puja – Rs. 200

•  Ear piercing – Rs. 50

•  Ear piercing (at cottage) – Rs. 100

•  Melam (one set) – Rs. 100

•  Melam (two sets) – Rs. 300

•  Dastra Puja – Rs. 200

•  Other religious ceremonies – Rs. 200


Devotees are requested to utilise these services. For further details, they may contact the Priests’ Association located at Kalyana Vedika in Tirumala.

Kalyana Venkateswara Swmay Vari Brahmotsvam Commences

The annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram  commenced in a grand religious manner on Sunday with the sacred Dhwajarohanam ceremony held between 8.15 a.m. and 8.35 a.m. in the auspicious Kumbha Lagnam.


The ceremony was conducted as per Vaikhanasa Agama traditions amidst chanting of Vedic hymns by priests, auspicious musical instruments and continuous chanting of Govinda Nama by devotees.


Earlier, Tiruchi Utsavam  was held from 6.30 a.m. to 8.15 a.m.,and later the priests performed Vishwaksena Aradhana, Vastu Homam, Garuda Linga Homam, Garuda Pratishta and Raksha Bandhanam.


Dhwajarohanam was









  performed by Kankanabhattar Sri Balaji Rangacharyulu.


Speaking to the media, on the occasion the TTD Executive Officer Sri M. Ravichandra stated that the Brahmotsavams commenced with Dhwajarohanam and will be held up to 16 in a grand manner. 


He said elaborate arrangements have been made for the convenience of devotees visiting the temple during the festival period.


He informed that Garuda Seva will be observed on February 12, Swarna Rathotsavam on February 13, Rathotsavam on February 15 and Chakrasnanam on February 16. 


In view of the expected heavy influx of devotees on Garuda Seva day, special arrangements have been made to ensure smooth crowd management and safety.


Joint Executive Officer Sri V. Veerabrahmam, CVSO Sri K.V. Muralikrishna, Temple Special Officer and CPRO Dr. T. Ravi, Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, temple priests, other officials and a large number of devotees participated in the programme.

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం – బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో శ్రీ ఎం. రవిచంద్ర kalyana venkateswara swmay varu








శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం దయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయివేదపండితుల మంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాలుభక్తుల గోవింద నామస్మరణ నడుమ  కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.


అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారుఅనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధనవాస్తుహోమంగరుడ లింగహోమంగరుడ ప్రతిష్ఠరక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారుఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించిపూజలు చేసిధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.


18 గణాలనుముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యంకంకణబట్టార్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో  కార్య‌క్ర‌మం జ‌రిగింది.


బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో శ్రీ ఎంరవిచంద్ర


టీటీడీ ఈవో శ్రీ ఎంరవిచంద్ర మీడియాతో మాట్లాడుతూధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారుఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16 తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారుస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు


బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 12 గరుడసేవఫిబ్ర‌వ‌రి 13 స్వర్ణరథోత్సవంఫిబ్ర‌వ‌రి 15 రథోత్సవంఫిబ్ర‌వ‌రి 16 క్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.


గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు


 కార్యక్రమంలో జేఈవో శ్రీ వివీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కే.విమురళీకృష్ణఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌విప్రత్యేక శ్రేణి డెప్యూటీ వో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

GoldChain Handed Over




In a swift action, the TTD cops handed over the lost chain to its owner on Sunday.


As per the available details, a devotee named Sri D. Koteswara Rao came for a darshan with his family. While they were proceeding for darshan through the Vaikuntham Queue Complex, his wife gold chain fell off.  


Based on his complaint, and following orders from the CVSO Sri Muralikrishna and in the supervision of the V&SOs Sri Ram Kumar and Sri Surendra, the AVSO Sri Chiranjeevi and his team verified the CCTV footage and returned the chain worth around six lakh to the devotee. 


The CVSO praised the vigilance staff for their promptness and quick response.  

Kapileswara Swamy Vari Temple Brahmotsavams Begins with Dhwajarohanam









The annual Brahmotsavams of Sri Kapileswara Swamy at Tirupati commenced in a grand and traditional manner on Sunday morning with the sacred Dhwajarohanam ceremony.


Amidst the chanting of Vedic hymns by the temple priests, resonating conch sounds and continuous chanting of the sacred names of Lord Shiva, the Dhwajarohanam was performed as per Saiva Agama Shastra. 


In the divine presence of the Panchamurthis — Sri Somaskanda Murthy, Sri Kamakshi Ammavaru, Sri Vinayaka Swamy, Sri Chandikeswara Swamy, and Sri Subramanya Swamy along with His consorts Sri Valli and Sri Devasena — the holy flag bearing the image of Nandi was hoisted on the Dhwajasthambham at 6.05 a.m. in the auspicious Makara Lagnam.


As part of the Dhwajarohanam ritual, the flag hoisting was followed by Abhishekam to the Dhwajasthambham, Bali, Naivedyam, Deeparadhana and other traditional Upacharas. 


As per the temple tradition, a special Abhishekam to the Dhwajasthambham is performed only once a year on the day of Dhwajarohanam during the Brahmotsavams.


Mantras from the Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda were also chanted. 


The entire programme was conducted under the guidance of Kankanabhattar Sri Uday Swamy Gurukul.


Later, Pallaki Utsavam of Sri Somasakanda Murthy (Lord Shiva, Goddess Parvati and Lord Subramanya Swamy) and Sri Kamakshi Ammavaru was held. 


The deities were taken in a grand procession through the streets of Tirupati, blessing the devotees.


TTD Executive Officer Sri M. Ravichandra, Joint Executive Officer Sri V. Veerabrahmam, CVSO Sri K.V. Muralikrishna, Temple Special Officer Sri D. Phanikumar Naidu, Temple Superintendent Sri K.P. Chandrasekhar, temple priests and other officials participated in the programme.

ధ్వజారోహణంతో వేడుకగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం dhwajarohanam









తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


అర్చకుల వేదమంత్రోచ్ఛారణశంఖనాదాలుశివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగిందిపంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తిశ్రీ కామాక్షి అమ్మవారుశ్రీ వినాయక స్వామిశ్రీ చండికేశ్వరస్వామిశ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.


ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం


ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకంబలినివేదన, దీపారాధనఉపచారాలు నిర్వహించారుఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారుపెరుగుచందనంవిభూదిపన్నీరుపలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగిందిదీపారాధనలో భాగంగా రథహారతినక్షత్రహారతిసద్యజాతాది దీపారాధనకుంభహారతి నిర్వహించారు తరువాత ఛత్రంచామరాలుఅద్దంసూర్యచంద్రులువిసనకర్రధ్వజంతో ఉపచారాలు చేశారుఅదేవిధంగా రుగ్వేదంయజుర్వేదంసామవేదంఅధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారుకంకణభట్టర్ శ్రీ ఉదయ్ స్వామి గురుకుల్ ఆధ్వ‌ర్యంలో  కార్య‌క్ర‌మం జ‌రిగింది.


అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడుపార్వతిసుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారుపల్లకీపై స్వామిఅమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారుభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.


 కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం.రవిచంద్రజేఈఓ శ్రీ వివీరబ్రహ్మం,  సివిఎస్ఓ శ్రీ కే.విమురళీకృష్ణఆలయ ప్రత్యేక అధికారి శ్రీ డిఫణికుమార్ నాయుడుఆలయ సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్ఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.