7.3.26

టీటీడీ ఈవోగా శ్రీ ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకారం ttd eo






శ్రీ ముద్దాడ విచంద్ర శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.


అనంతరం ఆయన టీటీడీ పాలక మండలి భ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు.


టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.


శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు.


 సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారుశ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు.


భక్తుల నుండి చాలా సలహాలు సూచనలు వచ్చాయనివాటిని తానే స్వయంగా పరిశీలించి  అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు.

6.3.26

రామతీర్థం గుట్టలో పచ్చదనం పెంపుపై టిటిడి ప్రత్యేక దృష్టి raama theertham







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలోని రామతీర్థంలక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు చేపడుతోందిఒంటిమిట్ట ఆలయం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


 మేరకు టిటిడి అటవీ శాఖ వాతావరణంకు అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు రూపొందించిందిటిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మం గురువారం రామతీర్థం గుట్టను పరిశీలించి అటవీ శాఇంజనీరింగ్ శాఖ అధికారులకు లు సూచనలు చేశారు.


రామతీర్థంలక్ష్మణతీర్థం గుట్టలు కలిపి సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి ప్రాంతం ఎక్కువగా పెద్ద రాళ్లతో ఉండటంతోరాళ్ల మధ్య కూడా పెరిగే జాతికి చెందిన మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు.


ప్రయోగాత్మకంగా రావిమర్రితెల్లమద్దిజీలుగు వంటి చెట్లను నాటారుదశలవారీగా దాదాపు 3 వేల చెట్లను నాటేందుకు టిటిడి ప్రణాళికలు సిద్ధం చేసిందిరాళ్ల మధ్యలో కూడా  చెట్లు బాగా పెరిగేలా ప్రారంభ దశలో ప్రత్యేకంగా సంరక్షణ చేపడుతున్నారు.


ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.


 కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణటిటిడి అటవీ శాఖ ధికారి విజయకుమార్ మరియు ఇతర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

మార్చి 13న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం sports day




టిటిడి ఉద్యోగు వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం మార్చి 13 తేదీ శుక్ర‌వారం సాయంత్రం 4. 30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.


2026, టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలలో భాగంగా ఫిబ్రవరి 9నుండి 26 తేదీ వ‌ర‌కు పలు క్రీడా పోటీలు నిర్వ‌హించిన‌ విషయం విధితమే.


 సందర్భంగా క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారుఅనంతరం టిటిడి ఉద్యోగులువారి కుటుంబ సభ్యులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.

TTD Focuses on Increasing Greenary at Ramatheertham Hill











TTD is taking special steps to increase greenery on the Ramatheertham and Lakshmanatheertham hills near the Sri Kodandarama Swamy Temple in Ontimitta. 


The Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, has directed that greenery should be increased around the Ontimitta temple area.


Following these directions, the TTD Forest Department has prepared plans to grow trees that are suitable for the local climate and can survive for a long time.


On Thursday, TTD JEO Sri V. Veerabrahmam inspected the Ramatheertham hill and gave several suggestions to the Forest and Engineering Department officials.


The Ramatheertham and Lakshmanatheertham hills together cover an area of about 10 hectares. Since the area has many large rocks, TTD has started planting tree varieties that can grow even between rocks.


As part of a pilot effort, trees such as Raavi, Marri, Tellamaddi, and Jeelugu have been planted. TTD is planning to plant around 3,000 trees in phases.

Special care is being taken in the initial stage to ensure that these trees grow well even in rocky areas.


TTD is implementing this planned plantation program to make the Ontimitta surroundings greener.


TTD CE Sri T.V. Satyanarayana, Forest Department Officer Vijay Kumar, and other officials and staff participated in this program.


మార్చి 17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19 ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17 తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.


ఉగాదిఆణివార ఆస్థానంబ్రహ్మోత్సవంవైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ.


వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 


కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17 వీఐపీ బ్రేక్ దర్శనాలుఅష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16 తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.


అదేవిధంగా మార్చి 19 ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది కారణంగా మార్చి 18 తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

Koilo Alwar Tirumanjanam in Sri Vari Temple on 17th March




Koil Alwar Tirumanjanam will be observed at the Tirumala Sri Venkateswara Swamy Temple on Tuesday, March 17, in connection with the Ugadi Asthanam scheduled to be held on March 19.


It is customary to perform Koil Alwar Tirumanjanam on the Tuesday preceding Ugadi, Anivara Asthanam, Annual Brahmotsavam, and Vaikuntha Ekadasi.


VIP Break Darshan Cancelled


In view of Koil Alwar Tirumanjanam, TTD has cancelled VIP Break Darshans and the Ashtadala Pada Padmaradhana Seva on March 17. Recommendation letters for VIP Break Darshan on March 16 will not be accepted, except for protocol dignitaries.


Similarly, on the occasion of Ugadi Asthanam on March 19, VIP Break Darshans are cancelled except for protocol dignitaries. Therefore, recommendation letters for VIP Break Darshan on March 18 will not be accepted.


Devotees are requested to make note of this and cooparate TTD.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయ అన్నదానం ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం one laksh donation




ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం అన్నదానం ట్రస్ట్ కు రూ.1,01,116 విరాళం గురువారం అందింది


 మేరకు అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండల కేంద్రానికి చెందిన స్థానిక వ్యాపారి శ్రీ ఎస్వెంకట రత్నమయ్యశ్రీ ఎస్సుభద్రమ్మ దంపతులు విరాళం డిడిని టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంకు ఒంటిమిట్టలోని టిటిడి సమావేశ మందిరంలో అందించారు.

 

 సందర్భంగా దాతను టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మం శాలువాతో సన్మానించి అభినందించారు


 కార్యక్రమంలో అన్నదానం ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రిడిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర కుమార్శ్రీ శివప్రసాద్శ్రీ సెల్వం తదితరులు పాల్గొన్నారు