26.3.26

టీటీడీకి రూ.11 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన కుమారి మొరబోయన చరిష్మా శుబ్షిత టీటీడీ శ్రీ వేంకటేశ్వర న్న ప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.11,11,111 విరాళంగా అందించింది.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

₹ 10 Lakh Donation to Sri Balaji Arogya Vara Prasadini Scheme




A donation of 10 lakh was made on Wednesday to the Sri Balaji Aarogya Vara Prasadini scheme, organized under the auspices of TTD.


Dr. Uppala Chakrapani, a renowned medical specialist from Ayush Hospital, Vijayawada, along with his family members, contributed this donation.


The donor handed over the Demand Draft to TTD EO Sri Muddada Ravichandra at the EO’s chamber in Tirupati. Dr. Kodela Sivarama Krishna also participated in the program.

ఒంటిమిట్ట ధ్వజారోహణానికి పవిత్ర విష్ణు దర్భ సమర్పణ vontimitta





కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 27 నిర్వహించనున్న ధ్వజారోహణ కార్యక్రమానికి ఉపయోగించే పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన దర్భ మత్తు మరియు తాడును బుధవారం ఘనంగా ఆలయ అధికారులకు సమర్పించారుటీటీడీ అటవీశాఖ అధికారులు  పవిత్ దర్భను ఆలయ అధికారులకు అందజేశారు.


విష్ణు దర్భ ప్రాధాన్యం


టీటీడీ అటవీశాఖ సిబ్బంది ప్రత్యేకంగా తయారు చేసిన సుమారు 22 డుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు కలిగిన దర్భ మత్తు (సుమారు 60 కిలోల బరువు)తో పాటు 225 మీటర్ల పొడవు గల దర్భ తాడును ప్రతి సంవత్సరం ధ్వజారోహణ కార్యక్రమంలో వినియోగిస్తారు.


 పవిత్ర విష్ణు దర్భను శుద్ధి చేసి ఎండబెట్టి ధ్వజస్తంభానికి చుట్టుతారు తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచిస్తారు పవిత్ర గడ్డి శుద్ధి లక్షణాలతో పాటు సూక్ష్మజీవులను నిరోధించే గుణాలు కలిగి ఉందని విశ్వసిస్తారు.


తయారీ విధానం


టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఏర్పేడు సమీపంలోని చెల్లూరు గ్రామ పరిసర ప్రాంతాల నుండి  దర్భను సేకరిస్తారుఅనంతరం ఒక వారం రోజు పాటు ఎండబెట్టిసుమారు నెలరోజుల పాటు భక్తి శ్రద్ధలతో దర్భ మత్తు మరియు తాడును తయారు చేస్తారు.


 కార్యక్రమంలో టీటీడీ ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ డా.వి.ఎన్శివకుమార్డీఎఫ్‌ఓ శ్రీ విజయ్‌కుమార్డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


TTD JEO Reviews Arrangements for AP CM Visit





TTD JEO Sri V. Veerabrahmam, along with District SP Sri Nachiketa Vishwanath and CVSO Sri Muralikrishna, reviewed the arrangements for the visit of the Hon’ble Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, who will attend the Sri Sitaramula Kalyana Mahotsavam on April 1 as part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy temple at Ontimitta.


On Wednesday, TTD and district officials inspected the temple premises and the Kalyana Mandapam to oversee preparations for the Chief Minister’s visit. They examined the CM’s convoy trial run, the TTD guest house where the CM will stay, temple darshan, Veda blessings, and other related arrangements. Barricades, galleries, and counters for serving annaprasadam to devotees were also inspected.


During the review meeting, the JEO instructed officials to ensure that the 50,000–60,000 devotees expected on Sri Rama Navami receive delicious annaprasadam, along with panakam and vada pappu. He directed that continuous water sprinkling be arranged to provide relief from the summer heat and that water bottles be distributed to all devotees at the Kalyana Mandapam.


District SP Sri Nachiketa Vishwanath stated that around 3,000 police personnel would be deployed to ensure robust security arrangements. He emphasized that parking and traffic management would be handled carefully to avoid inconvenience to devotees.


CE Sri T.V. Satyanarayana, SE Sri Manoharam, SE (Electrical) Sri Venkateswarlu, Deputy EOs Smt. A. Prashanti and Sri A. Shivaprasad, and other officials participated in the program.

Sri Kodanda Rama Swamy Vari Brahmotsavams Concludes with Dhwajavarohanam





The annual nine-day Brahmotsavams of Sri Kodandarama Swamy temple in Tirupati concluded on Wednesday night with the ceremonial lowering of the temple flag (Dhwajavarohanam).


At 8:30 p.m., the Dhwajavarohanam ritual was performed, and the Garuda flag was ceremonially brought down.


According to tradition, devotees who participate in these Brahmotsavams are believed to be freed from all sins, blessed with prosperity, and protected from all evils. It is also believed that they attain all auspicious benefits, including positions of authority.


Deputy EO Sri Nagaratna, Temple Inspector Sri Suresh, and others took part in the event.

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు dhwajavarohanam





తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.


రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించిగరుడ పటాన్ని అవతరింపజేశారు.


 బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న క్తులు సమస్త పాపవిముక్తులైధనధాన్య సమృద్ధితో తులతూగుతారని తిహ్యంఅలాగే విషమృత్యు నాశనం కలిగిరాజ్యపదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్నటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


మార్చి 26న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మార్చి 27న ధ్వజారోహణంతో మహోత్సవాల ప్రారంభం ankurarpanam




ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది ఆలయం పురాతనచారిత్రక ప్రాశస్త్యం కలిగినదిఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టితమై ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలా నగరంగా కూడా పిలుస్తారు.


మార్చి 26 నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.


 సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారుఅనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకంఆరాధనఅర్చనలు నిర్వహిస్తారు.


సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ శాస్త్రోక్తంగా జరుగుతుందిఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజకలశ ప్రతిష్టకలశ పూజవాసుదేవ పుణ్యాహవచనంకంకణధారణ నిర్వహిస్తారుఅనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


మార్చి 27 ధ్వజారోహణం


మార్చి 27 తేదీన ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయిఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.


అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి ఆస్థానంసాయంత్రం 4 గంటలకు శ్రీ పోతన జయంతికవిసమ్మేళనం నిర్వహించనున్నారురాత్రి నుండి 9 గంటల వరకు శేష వాహనసేవపై స్వామిఅమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.