12.4.26

విద్యా జ్యోతి వెలిగించిన మహాత్మా జ్యోతిబా పూలే : టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి JYOTIBA PHULE









మానవ సమాజాన్ని సంస్కరణల వైపు నడిపించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారుతిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం టిటిడి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూసమా పురోగతికి సామాజిక సంస్కరణలు అవసరమని గ్రహించిన జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యజ్ఞానంఆత్మవిశ్వాసంస్వయం నియంత్రణ వంటి విలువలను పెంపొందించే దిశగా కృషి చేశారని తెలిపారుసమాజంలో అసమానతలను తొలగించడానికి విద్యనే ప్రధాన మార్గంగా భావించితన సతీమణి నుంచే విద్యా ప్రబోధాన్ని ప్రారంభించారని వివరించారుప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధి ఉంటే వైరుధ్యాలు తగ్గుతాయని ఆయన చైతన్యం కల్పించారన్నారు. “గులాం గిరి” వంటి రచనల ద్వారా సామాజిక స్వేచ్ఛకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారుమహిళల్లో విద్యా చైతన్యం పెంపొందించడంలో ఆయన కృషి విశేషమని గుర్తు చేశారు.


 కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జిఅర్చన మాట్లాడుతూవిద్యా జ్యోతి వెలిగించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారునేటి పరిస్థితుల్లో మహిళల పట్ గౌరవ భావం పెంపొందించడానికి బాల్యం నుంచే సరైన విలువలను బోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.


ఏపీ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు శ్రీ కె.వికృష్ణయ్ మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో వివక్షను తొలగించడానికి విద్యే ప్రధాన మార్గమనిప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.


అంతకు ముందు మహతి కళాక్షేత్రంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించిఅనంతరం మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారుటిటిడి ఉద్యోగులు జ్యోతిబా పూలే జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు సందర్భంగా 60 మంది ఉద్యోగులను మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులతో సత్కరించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగాక్విజ్వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


 కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమంశ్రీ ఆనందరాజుడాఎన్భీమన్నమెడికల్ ఫీసర్ శ్రీమతి కుసుమ కుమారి తదితరులుఅధికారులుఉద్యోగులువిద్యార్థులు పాల్గొన్నారు.


టీటీడీకి రూ.20 లక్షలు విరాళం 20 l donation




కదిరికి చెంది శ్రీ సిద్ధిసాయి రైస్ మిల్ యజమాని శ్రీ కె.వెంకటేష్ శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదా ట్రస్టుకు రూ.10 లక్షలుగోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ‌.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.


టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




తిరుపతికి చెందిన లక్కీ4యూ ఎగ్జిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

11.4.26

Street Style Spice Gobi Masala | స్పైసీ గోబీ మసాలా https://youtu.be/3swmDhhODUs


Street Style Spice Gobi Masala |  స్పైసీ గోబీ మసాలా

https://youtu.be/3swmDhhODUs

Sri Padmavati Ammavari Vasantotsavams to Shine Amid Spring Fragrance




The annual Vasanthotsavams of Goddess Sri Padmavathi Ammavaru will be celebrated with grandeur and devotion at Tiruchanoor from April 30 to May 2.


As a prelude to the festivities, the Ankurarpanam ritual will be held on April 29 at 6:00 PM. Devotees can participate in the Vasanthotsavam Seva by paying Rs.150 per person and receive the divine blessings of the Goddess.


As part of the celebrations, the Swarna Rathotsavam will be conducted grandly on May 1 at 9:30 AM. During the three-day festival, Snapana Tirumanjanam will be performed to the Utsava deities in the Shukravara Thota from 2:30 PM to 4:30 PM. In the evenings, from 7:30 PM to 8:30 PM, the Goddess will be taken in procession through the four Mada streets of the temple, blessing devotees with her divine darshan.


Koil Alwar Tirumanjanam on April 28


In connection with the Vasanthotsavams, Koil Alwar Tirumanjanam will be observed on April 28 in a grand manner. The Goddess will be awakened with Suprabhatam, followed by temple purification rituals from 6:00 AM to 9:00 AM. The temple premises, walls, roof, and puja materials will be cleansed with sacred water.


A special fragrant mixture prepared with ingredients such as Namakoppu, Srichurnam, kasturi turmeric, green leaves, camphor, sandalwood powder, kumkum, and other aromatic substances will be used for purification by sprinkling it throughout the temple.


Darshan for devotees will be resumed from 9:00 AM onwards.


Due to these festivities, Kalyanotsavam and Sahasra Deepalankara Sevas will remain cancelled on April 28 and from April 30 to May 2.


TTD requests devotees to participate in large numbers and receive the blessings of Goddess Sri Padmavathi Ammavaru.

వసంత సుగంధాలలో విరాజిల్లే శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు vasantotsavams




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02 తేదీ వరకు భక్తివైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారుఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుందిభక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.


ఉత్సవాల్లో భాగంగా మే 1 తేదీ దయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుందిమూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుందిరాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మా వీధుల్లో అమ్మవారు విహరించి క్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తారు.


 ఏప్రిల్ 28 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


వసంతోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 28 తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా నిర్వహించనున్నారుఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారుఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజా సామగ్రి మొదలైనవన్నీ విత్రజలంతో శుద్ధి చేయబడతాయి.


నామకోపుశ్రీచూర్ణంకస్తూరి సుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులకు దర్శనానికి నుమతి ఇస్తారు.


 ఉత్సవాల నిర్వహణ కారణంగా ఏప్రిల్ 28 మరియు ఏప్రిల్ 30 నుండి మే 02 తేదీ వరకు కళ్యాణోత్సవంసహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

10.4.26

Donation of ₹10 Lakhs to TTD




A devotee from Bengaluru Sri G. Vijay Hemanth has donated Rs.10,00,104 to the Tirumala TTD Sri Venkateswara Annaprasadam Trust.


The donor handed over the DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.