16.4.26

టీటీడీకి బ్యాటరీ బగ్గీ విరాళం buggy





కర్ణాటక రాష్ట్రం కోలార్ కు చెందిన హైడ్రోకార్ట్ టెక్నో సొల్యూషన్స్ సంస్థ ఎండీ శ్రీ గణేష్ జయవేల్ రూ.10 క్షలు విలువైన బ్యాటరీ బగ్గీ వాహనాన్ని బుధవారం విరాళంగా అందించారు.


 మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను పేష్కార్ శ్రీ రామకృష్ణకు అందజేశారు.


15.4.26

Ambedkar-A guiding Force for Building an Egalitarian Society-TTD Addl Eo














TTD Additional Executive Officer Sri C.H. Venkayya Chowdary stated that Dr. B.R. Ambedkar, the architect of the Indian Constitution, is a guiding force for building an egalitarian society. The message of equality resonated throughout Mahati Kalakshetram in Tirupati as the 135th birth anniversary of Dr. B.R. Ambedkar was celebrated grandly under the aegis of TTD on Tuesday.


Speaking on the occasion, the Additional EO said that Ambedkar Jayanti should be viewed not merely as a celebration but as a festival of social equality. He lauded Dr. Ambedkar’s immense contribution towards safeguarding the rights of citizens, workers, farmers, women, and marginalized communities in nation-building. He noted that Ambedkar strengthened the executive, legislative, and judicial systems and framed the Constitution to ensure justice for all. He added that India continues to progress in all spheres guided by the values of liberty, equality, and fraternity.


TTD CVSO Sri K.V. Muralikrishna said that Dr. Ambedkar was a महान leader who, despite facing numerous adversities, guided people towards awareness and empowerment. He described him as a visionary who provided clear direction to the nation.


Renowned journalist Sri M. Satish Chander, the chief guest, said that no other constitutional architect in the world has received the kind of respect that Dr. Ambedkar has. He praised Ambedkar as a great leader who provided a stable framework for India and shaped its future.


Another speaker, Prof. Dr. Chintakindi Kasim from Osmania University, described Ambedkar as a far-sighted leader who steered the nation towards secularism and socialism. He said Ambedkar’s struggles for water rights, women’s education, and social justice remain exemplary.


TTD Trust Board Member Smt. Panabaka Lakshmi stated that it was due to the rights ensured by Ambedkar that she had the opportunity to serve as a Union Minister. She advised the youth to make the best use of opportunities provided by the government and rise to higher positions.


As part of the program, rituals were first performed to the idol of the Lord, followed by the lighting of the ceremonial lamp and floral tributes to the portrait of Dr. Ambedkar. Cultural programs presented by a Vijayawada troupe under the leadership of Kala Ratna Sri Rangam Rajesh captivated the audience.


Communal Awards Presented to 60 Employees


On this occasion, Dr. B.R. Ambedkar Communal Awards were presented to 60 TTD employees. Each awardee was honored with a 5-gram silver dollar and a portrait of Dr. Ambedkar. Prizes were also distributed to winners of quiz and essay writing competitions. Dignitaries and speakers were felicitated.


The program was conducted under the supervision of Deputy EO (Welfare) Sri A. Anandaraju. TTD PRO Dr. T. Ravi, employee union leaders, staff, and students attended the event in large numbers.

సమ సమాజ నిర్మాణానికి మార్గదర్శి అంబేద్కర్: టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు dr ambedkar










భారత రాజ్యాంగ శిల్పి డాబీఆర్ అంబేద్కర్ జయంతి సమ సమాజ నిర్మాణానికి మార్గదర్శి అని  టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారుతిరుపతిలోని మహతి కళాక్షేత్రం నిండా సమానత్వ సందేశం మార్మోగిందిభారత రాజ్యాంగ శిల్పి డాబి.ఆర్అంబేద్కర్ 135 జయంతి వేడుకలను టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూడాఅంబేద్కర్ జయంతి కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా సమ సమా పండుగగా భావించాలన్నారుదేశ నిర్మాణంలో పౌరులుకార్మికులు, రైతులుమహిళలుపీడిత వర్గాల హక్కుల పరిరక్షణలో అంబేద్కర్ గారి కృషి అపారమని కొనియాడారుకార్యనిర్వాహకశాసనన్యాయ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం కలిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. స్వేచ్ఛసమానత్వంసౌభ్రాతృత్వం అనే విలువలతో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు.


టిటిడి సివిఎస్వో శ్రీ కె.విమురళీకృష్ణ మాట్లాడుతూఅంబేద్కర్ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలను చైతన్య మార్గంలో నడిపించిన మహనీయుడని తెలిపారుస్పష్టమైన ప్రణాళికతో దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన నాయకుడని అభివర్ణించారు.


ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఎంసతీష్ చందర్ మాట్లాడుతూప్రపంచంలో ఎక్కడా అంబేద్కర్ లాంటి రాజ్యాంగ శిల్పికి లభించిన గౌరవం మరెక్కడా లేదని అన్నారుభారతదేశానికి స్థిరమైన వ్యవస్థను అందించి దేశ భవిష్యత్తును మలిచిన మహానుభావుడని కొనియాడారు.


మరో వక్తగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాచింతకింది కాశీం మాట్లాడుతూదేశాన్ని లౌకికవాదంసామ్యవాదం వైపు నడిపించి దూరదృష్టి గల నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారునీటి హక్కులుమహిళా విద్యసామాజిక న్యాయం వంటి అంశాల్లో ఆయన పోరాటం ఆదర్శప్రాయమని చెప్పారు.


టిటిడి పాలక మండలి సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మీ మాట్లాడుతూఅంబేద్కర్ కల్పించిన హక్కుల ల్లే తాను కేంద్రమంత్రిగా సేవ చేసే అవకాశం పొందానని చెప్పారుయువత ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు.


 కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించిజ్యోతి ప్రజ్వలన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారువిజయవాడ బృందంకళారత్న శ్రీ రంగం రాజేష్ ధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


60 మంది ఉద్యోగులకు కమ్యూనల్ అవార్డులు ప్రదానం


 సందర్భంగా టిటిడిలో విధులు నిర్వహిస్తున్న 60 మంది ఉద్యోగులకు డాబి.ఆర్అంబేద్కర్ కమ్యూనల్ అవార్డులను అందజేశారుఅవార్డు గ్రహితలకు 5 గ్రాముల వెండి డాలర్‌తో పాటు అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి ఘనంగా సన్మానించారుక్విజ్వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారుముఖ్య అతిథులువక్తలను సన్మానించారు.


 కార్యక్రమం డిప్యూటీ ఈవో (సంక్షేమంశ్రీ ఆనందరాజు ఆధ్వర్యంలో జరిగిందిటిటిడి సిపిఆర్వో డాటిరవిఉద్యోగ సంఘ నాయకులుఉద్యోగులువిద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


₹27 Lakhs Donated to TTD




Sri Praveen Sonwalkar from Belagavi, Karnataka donated Rs.17 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust of TTD on Tuesday.


Similarly, another devotee Sri Subhash Sonwalkar also donated Rs.10 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust.


The donors presented the donation DDs to TTD Chairman Sri B.R.Naidu at the Chairman’s Camp Office in Tirumala.

Donation of ₹10 Lakhs to TTD




A devotee Sri Kovvuri Ram Deep Reddy, hailing from Pentapadu in West Godavari District donated Rs. 10,01,116 to the TTD Sri Balaji Arogya Varaprasadini Scheme on Tuesday.


On this occasion, the donor handed over the donation cheque to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

టీటీడీకి రూ.27 లక్షలు విరాళం donation




కర్ణాటక రాష్ట్రం బెలగావికి చెందిన శ్రీ ప్రవీణ్ సోన్వాల్కర్ మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందించారు.


అదేవిధంగా శ్రీ సుభాష్ సోన్వాల్కర్ అనే భక్తుడు కూడా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.