20.4.26

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం donation




ఏప్రిల్ 20 రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొనిగుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ బిరామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షలను విరాళంగా అందించారు.


 సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోటీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకు విరాళం డిడిని దాత  అందజేశారు.


 సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూతిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందిస్తున్న న్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ప్రాధాన్యమైందని తెలిపారుక్తుల సేవలో భాగంగా ఇటువంటి దాతృత్వం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Koil Alwar Tirumanjanam at Sri Padmavati Ammavari Temple on 28th April




Koil Alwar Thirumanjanam will be conducted with religious fervour on April 28 at Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, as a prelude to the annual Vasanthotsavams scheduled from April 30 to May 2.


The ritual will commence with Suprabhatam, followed by the purification ceremony from 6:00 AM to 9:00 AM, during which the temple premises and puja materials will be cleansed. Devotees will be allowed for darshan from 9:30 AM onwards.


Kalyanotsavam and Sahasra Deepalankara Seva stand cancelled on April 28.

ఏప్రిల్ 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం padmavati amamvari temple



తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల


యంలో ఏప్రిల్ 28 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారుమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30 నుండి మే 2 తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హిస్తారువ‌సంతోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వస్తోంది.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు.  నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 9. 30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  


 కార‌ణంగా ఏప్రిల్ 28 క‌ల్యాణోత్స‌వం , సహ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.


Arrangements Compoelted for Sri Bhagavad Ramanujacharya Avatara Mahotsavams




TTD has completed all arrangements to conduct the Sri Bhagavad Ramanujacharya Avatara Mahotsavams from April 20 to 22 at Annamacharya Kalamandiram under the aegis of the Alwar Divya Prabandha Project.


During these three days, literary sessions and devotional music programmes will be held daily from 6:00 PM to 8:30 PM.

శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి SRI BHAGAVAD RAMANUJACHARYA




టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 20 నుంచి 22 తేదీ రకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


 మూడు రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సాహితీ సదస్సులుభక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి.


ఏప్రిల్ 20 సాయంత్రం 5.30 గంటలకు తిరుమల పెద్ద జీయర్ స్వామిచిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి.


 అనంతరం “శ్రీ రామానుజాచార్ల వైభవంపై ఉపన్యాసంతరువాత భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుంది.


ఏప్రిల్ 21 “శ్రీ రామానుజాచార్లు - తిరుమల కైంకర్యముపై ప్రసంగంతరువాత హరికథ కార్యక్రమం ఉంటుంది.


ఏప్రిల్ 22 “శ్రీ రామానుజాచార్లు - గ్రంథములుపై ఉపన్యాసంఅనంతరం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించబడుతుంది.

19.4.26

TTD Illuminating the Future of Chlldren through Sravanam







TTD JEO (H&E), Dr. A. Sharath, along with officials, conducted a comprehensive inspection of Sri Venkateswara Sravanam Institution run under TTD on Saturday. He directly observed the positive transformation being brought into the lives of children through Sravanam and offered several suggestions to further improve the services.


On this occasion, the JEO instructed that the services being provided at Sri Venkateswara Sravanam and Sri Venkateswara Balamandir institutions should be widely publicized. He directed officials to expand awareness through TTD Information Centres, Kalyana Mandapams, SVBC Channel, TTD social media platforms, and through coordination with District Child Welfare and Differently-Abled Welfare Departments. He emphasized giving special focus to admissions for the 2026–2027 academic year and completing all pending developmental works before the end of the holidays.


Interacting closely with the mothers of the children, the JEO enquired about the quality of food being provided as per schedule, the effectiveness of training, the progress observed in children, and their level of satisfaction with the facilities. Mothers from various regions expressed complete satisfaction with the training and emotionally shared, “We came with silent speech… and are leaving with smiling voices.”


The JEO also suggested the establishment of modern facilities and digital classrooms in the institution. He directed officials to provide mid-day meal facilities for day scholars, distribute modern hearing devices after training, and enhance teaching content, methods, stationery, study materials, and curriculum. Instructions were given to DEO Sri T. Venkata Sunil in this regard.


DFO Sri D. Phanikumar Naidu, DEO Sri T. Venkata Sunil, Additional Health Officer Dr. Sunil, Sravanam Project AEO Smt. Ammulu, EE Sri Mallikarjuna Prasad, and other officials and staff of Sravanam participated in the program.

శ్రవణంతో చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న టిటిడి sravanam







టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థను టిటిడి జేఈవో (వైద్యం రియు విద్యడాశరత్ శనివారం అధికారులతో కలిసి సమగ్రంగా రిశీలించారుచిన్నారుల జీవితాల్లో శ్రవణం ద్వారా వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకొనిసేవల మరింత మెరుగుదలకు పలు సూచనలు చేశారు.


 సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణంశ్రీ వేంకటేశ్వర బాలమందిరం సంస్థలలో అందిస్తున్న సేవలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని జేఈవో సూచించారుటిటిడి సమాచార కేంద్రాలుకల్యాణ మండపాలుఎస్వీబీసీ ఛానల్టిటిడి సోషల్ మీడియా, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మరియు దివ్యాంగుల శాఖలతో సమన్వయం చేసుకుని ప్రచారాన్ని విస్తరించాలని ఆదేశించారు. 2026–2027 విద్యాసంవత్సర ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలనిసెలవులు ముగిసేలోపు పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు.


పిల్లల తల్లులతో మమేకమై మాట్లాడిన జేఈవోనిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆహారం అందుతున్నదాశిక్షణ నాణ్యత ఎలా ఉందోపిల్లలలో వచ్చిన పురోగతిసౌకర్యాలపై సంతృప్తి స్థాయి వంటి అంశాలను తెలుసుకున్నారుపలు ప్రాంతాల నుండి వచ్చిన తల్లులు శిక్షణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, “మూగ నోముతో వచ్చాం… నవ్వు నోముతో వెళ్తున్నాం” అని భావోద్వేగంగా తెలిపారు.


 సందర్భంగా తరగతి గదుల్లో ఆధునిక వసతులుడిజిటల్ క్లాసులు ర్పాటు చేయాలని జేఈవో సూచించారుడే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడంశిక్షణ అనంతరం ఆధునిక వినికిడి పరికరాల పంపిణీమెరుగైన బోధనాంశాలుబోధనా పద్ధతులుస్టేషనరీస్టడీ మెటీరియల్పాఠ్యాంశాలపై డిఈవో శ్రీ టివెంకట సునీల్‌కు దిశానిర్దేశం చేశారు.


 కార్యక్రమంలో డిఎఫ్వో శ్రీ డిఫణికుమార్ నాయుడుడిఈవో శ్రీ టివెంకట సునీల్అదనపు ఆరోగ్ అధికారి డాసునీల్శ్రవణం ప్రాజెక్ట్ ఏఈవో శ్రీమతి అమ్ములు శ్రీ మల్లికార్జున ప్రసాద్తర అధికారులుశ్రవణం సిబ్బంది పాల్గొన్నారు.