21.4.26

సీఎం చంద్రబాబుకు శ్రీవారి దివ్య ఆశీస్సులు – టిటిడి నుంచి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం సమర్పణ ap cm




రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టిటిడి తరఫున  శుభాకాంక్షలు తెలియజేశారు.


 సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టిటిడి అర్చకులు వేదమంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారుటిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి స్వామివారి  తీర్థప్రసాదాలుశ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.


శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.


 కార్యక్రమంలో టిటిడి అధికారులుఅర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

TTD EO Visits Himayatnagar Sri Venkateswara Swamy Vari Temple




TTD Executive Officer Sri M. Ravichandra visited the Sri Venkateswara Swamy Temple at Himayat Nagar in Hyderabad on Monday. On his arrival, he was warmly received by the local LAC President Sri G. Shankar Goud and temple officials.


After offering prayers to the Lord, Vedic scholars rendered Vedic blessings to the EO. He was later presented with Theertha Prasadam of the deity.


During the visit, the EO inspected the TTD Information Centre, Kalyana Mandapam, SVBC office, guest house, and the temple surroundings. He enquired with officials about the number of devotees visiting the Himayat Nagar and Jubilee Hills temples on a daily basis and during weekends.


He directed the officials to submit a detailed report on the services being provided to devotees, their tariffs, maintenance of Kalyana Mandapams, and measures to make online services more accessible. Engineering officials informed that out of the 78 TTD Kalyana Mandapams in Telangana State, 41 are under lease and 37 are being managed directly by TTD.


Keeping in view the summer season, the EO instructed officials to ensure adequate drinking water, comfortable queue lines, and all necessary facilities for devotees. Later, he interacted with Srivari Sevaks and gathered details about their daily participation and service activities.


TTD AEO Sri U. Ramesh, AE Smt. Selma, Temple Inspectors Manikantha and Lakshmipathi, Srivari Sevaks, and other officials and staff were present.

Ankurarpanam for Sri Kodandarama Swmay Vari Pushpa Yagam on 22nd April




Ankurarpanam for the Pushpayagam of Sri Kodandarama Swamy will be performed on April 22 at the Sri Kodandarama Swamy Temple in Tirupati, from 6:00 PM to 8:30 PM.


It is known that the annual Brahmotsavams were held in this temple from March 17 to 25. Pushpayagam is performed as a ritual of atonement for any lapses that might have occurred unknowingly by priests, officials, or devotees during the Brahmotsavams.


On April 23, Snapana Tirumanjanam will be performed to the Lord and Goddess from 11:00 AM to 12:30 PM. Later, from 4:00 PM to 6:00 PM, Abhishekam will be performed to Sri Kodandarama Swamy along with Sita and Lakshmana using various types of flowers.

At 7:00 PM, the Lord along with Sita and Lakshmana will take a procession along the four Mada streets of the temple and bless the devotees.


Devotees (a couple) can participate in the Pushpayagam by purchasing a ticket worth Rs.1,000.

ఏప్రిల్ 22న శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ ankurarpanam




తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఏప్రిల్ 22 తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు జరుగనుంది.


 ఆలయంలో మార్చి 17 నుండి 25 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందేబ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులుఅధికారులుభక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


ఏప్రిల్ 23 తేదీ ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారుఅమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.


అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.


తదుపరి రాత్రి 7.00 గంటలకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.

 పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరురూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.

Sri Bhrigu Maharshi & Sri Srinivasa Makhi Jayanthi Observed in Tirumala




The Jayanthi Mahotsavams of the great Sages Sri Bhrigu Maharshi and Sri Srinivasa Makhi were observed in a grand way in Tirumala on Monday evening.


The event was jointly organized by TTD’s Alwar Divya Prabandha Project and the Sri Vaikhanasa Divya Siddhanta Vivardhini Sabha.


Special rituals and a scholars’ meet were conducted at Asthana Mandapam.


Speakers highlighted Vaikhanasa philosophy, devotion, and spiritual values.


The book “Sri Vikhanasa Stotra Ratnavali” was released on the occasion.


Scholars Dr Vishnu Bhattacharyulu, Sri Srinivasa Deekchitulu, Sri Prabhakaracharyulu were also present.

Sri Ramanujacharya Avatara Mahotsavams Begin Grandly




Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala said that Sri Ramanujacharya conveyed the message that God belongs to everyone and that all people in society should live with a sense of equality.

Under the aegis of TTD’s Alwar Divya Prabandha Project, the Sri Ramanujacharya Avatar Mahotsavams commenced grandly on Monday evening at Annamacharya Kalamandiram in Tirupati. These celebrations will be held for three days till April 22.


Later, devotional songs rendered by the team of Sri Saraswati Prasad from Tirupati captivated the devotees.


Alwar Divya Prabandha Project Coordinator Sri Purushottam and devotees participated in the programme.


ఆధ్యాత్మికతతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన రామానుజాచార్యులు : శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి jeeyar swamy





భగవంతుడు అందరివాడనిసమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో జీవించాలనే సందేశాన్ని శ్రీ రామానుజాచార్యులు ఇచ్చారని తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తెలిపారుటీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలు ఏప్రిల్ 22 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.


 సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూఆదిశేషుని అవతారమైన రామానుజాచార్యులు శరణాగతి భక్తిని విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారుశరణాగతి భావంతో భగవంతుని సేవించడం ద్వారా జీవితం సార్థకమవుతుందని వివరించారు.

అలాగేఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత తత్వం భక్తిజ్ఞానం, సేవ మార్గాలను కలిపి సమాజానికి దిశానిర్దేశం చేసిందన్నారురామానుజాచార్యుల బోధనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.


అనంతరం హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరకాలన్ “శ్రీ రామానుజాచార్యులు - వైభవం” అంశంపై ప్రసంగించారుభక్తి ఉద్యమం ద్వారా సమాజ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు రామానుజాచార్యులని చెప్పారుకులమత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించిన ఆచార్యుడిగా ఆయన నిలిచారని వివరించారు.


తదుపరి తిరుపతికి చెందిన శ్రీ రస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.


 కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం మరియు భక్తులు పాల్గొన్నారు.