22.4.26

తిరుమల కైంకర్య వ్యవస్థకు రామానుజాచార్యుల సేవలు విశిష్టం – ఉభయ వేదాం త విద్వాంసులు శ్రీ నరసింహన్ ramanujacharya





తిరుమలలో శ్రీ రామానుజాచార్యులు ఏర్పాటు చేసి కైంకర్య విధానాలు నేటికీ కొనసాగుతున్నాయని శ్రీ నరసింహన్ తెలిపారు.


అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అవతార మహోత్సవాల రెండవ రోజు ఆయన “రామానుజాచార్యులు – తిరుమల కైంకర్యముపై ప్రసంగించారు.


తిరుమలశ్రీ గోవిందరాజస్వామి లయం మరియు ఇతర దివ్యదేశాల్లో ఆయ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పటికీ అమలులో ఉందన్నారుబ్రహ్మోత్సవాలుఅభిషేకాలుజీయర్ వ్యవస్ వంటి సేవలను ప్రారంభించారని వివరించారు.


అనంతరం తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ భగవాతార్ హరిక

Teppotsavams at Devuni Kadapa from 29th April to 1st May




The Teppotsavams (float festival) of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa in Kadapa district will be held grandly from April 29 to May 1.


On this occasion, the Lord and Goddess will bless devotees by taking a ride on the temple pushkarini on a float every day at 6:00 PM.


Festival Details:


April 29 – Sri Krishna along with Goda Devi – 3 rounds


April 30 – Sri Venkateswara Swamy with Sridevi and Bhudevi – 5 rounds


May 1 – Sri Venkateswara Swamy with Sridevi and Bhudevi – 7 rounds


During these three days, Snapana Tirumanjanam will be performed daily from 10:00 AM to 11:00 AM, and Tiruveedhi Utsavam will be held from 5:30 PM to 6:00 PM.


On this occasion, spiritual and cultural programs will be organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project.

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams





నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


 సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారురాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


వాహన సేవల వివరాలు:


ఏప్రిల్ 22 – సింహ వాహనం

ఏప్రిల్ 23 – హంస వాహనం

ఏప్రిల్ 24 – శేష వాహనం

ఏప్రిల్ 25 – నంది వాహనం

ఏప్రిల్ 26 – గజ వాహనం

ఏప్రిల్ 27 రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.


ఏప్రిల్ 28 రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించిఅనంతరం అశ్వవాహన సేవ ఉంటుందిరూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూఒక అప్పంఅన్నప్రసాదం అందజేస్తారు.


ఏప్రిల్ 29 ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం రుగనుందిసాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.


ఏప్రిల్ 30 కైలాసకోనలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించిఅదేరోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంరాత్రి 7.30 గంటలకు వాహనసేవ నిర్వహించనున్నారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటంఆధ్యాత్మికభక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజుఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఆలయ చరిత్ర


నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి యిన శ్రీ ఆకాశ మహారాజు  ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందిఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారుఅనంతరం శ్రీ అగస్త్య మహర్షులు వేద ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడంతో స్వామివారికి “అగస్తీశ్వరస్వామి” అనే పేరు వచ్చింది.


ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు దేవుని కడపలో తెప్పోత్సవాలు devuni kadapa




కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 29 నుండి మే 1 తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు సందర్భంగా స్వామివారుఅమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఉత్సవాల వివరాలు:


ఏప్రిల్ 29 – శ్రీ కృష్ణ సమేత గోదాదేవి 3 చుట్లు


ఏప్రిల్ 30 – శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 5 చుట్లు


మే 1 – శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 7 చుట్లు


 మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనంసాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.


అదేవిధంగాటీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

21.4.26

₹1Cr Donation to TTD




A devotee from Hyderabad Sri Y.K.D. Mallikarjuna Rao has donated a total of Rs. One crore in the names of his family members to various trusts of Tirumala Tirupati Devasthanams on Monday.


The donations include:

Rs. 25 lakh to Sri Venkateswara Anna Prasadam Trust.

Rs.20 lakh to Sri Venkateswara Gosamrakshana Trust.

Rs.10 lakh to Sri Venkateswara Veda Parirakshana Trust.

Rs.25 lakh to Sri Venkateswara Pranadana Trust.

Rs.10 lakh to SV BIRRD Trust.

Rs.10 lakh to Sri Venkateswara Vidyadana Trust.


The donor handed over the donation DDs to TTD Peshkar Sri Ramakrishna at Ranganayakula Mandapam in the Srivari Temple.

తిరుమలలో ఘనంగా శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి జయంతి మహోత్సవాలు makha jayanti




టీటీడీ ఆధ్వర్యంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ మరియు శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త నిర్వహణలో శ్రీ భృగు మహర్షిశ్రీ శ్రీనివాస మఖి వార్ల జయంతి మహోత్సవాలు సోమవారం తిరుమలలో ఘనంగా నిర్వహించడం జరిగింది.


వైశాఖమాసం రోహిణి నక్షత్రం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆస్థా మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు  కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


 సందర్భంగా తిరుమల శ్రీ వైఖానస ఆశ్రమంలో విశేష పూజలునివేదనలుమంగళ నీరాజనం కార్యక్రమాలు నిర్వహించారు.


మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన సభలో పండితులు పాల్గొని శ్రీ భృగు హర్షి మరియు శ్రీ వైఖానస సిద్ధాంతంభక్తి తత్వంసంస్కార జీవనంశ్రీ వైఖానస భగవత్ శాస్త్రంసమాజ శ్రేయస్సు వంటి అంశాలపై ఉపన్యాసాలు అందించారు.


అలాగే పండితుల మధ్య చర్చాగోష్టి కూడా నిర్వహించారు.


అనంతరం శ్రీ శార్జ్ఞపాణి అయ్యంగార్ రచించిన శ్రీ విఖనసస్తోత్రరత్నావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు.


 కార్యక్రమంలో శ్రీ దీవి శ్రీనివాస దీక్షితులుప్రొఫెసర్ వేదాన్తం విష్ణుభట్టాచార్యులుశ్రీ గంజాం ప్రభాకరాచార్యులుఇతర పండితులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబుకు శ్రీవారి దివ్య ఆశీస్సులు – టిటిడి నుంచి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం సమర్పణ ap cm




రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టిటిడి తరఫున  శుభాకాంక్షలు తెలియజేశారు.


 సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టిటిడి అర్చకులు వేదమంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారుటిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి స్వామివారి  తీర్థప్రసాదాలుశ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.


శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.


 కార్యక్రమంలో టిటిడి అధికారులుఅర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.