4.5.26

టీటీడీ వివరణ clarificatoin




సోషియల్ మీడియాలో తిరుపతి జిల్లాలోని నాగలాపురం గ్రామంలో వెలసిన శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం అని వస్తున్న వార్తలు వాస్తవం కాదు.


ఈరోజు స్థానిక ఎమ్మెల్యే స్వామివారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే సందర్భంలో ఆయనతో పాటు వచ్చిన వ్యక్తిగత గన్ మెన్ గన్ తీసుకుని రావడంతో  టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారించడం జరిగింది.


అయినా కూడా సదరు గన్ మెన్ దర్శనానికి వెళ్లకుండా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేను వెలుపలకు తీసుకొచ్చే క్రమంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారించినా వినకుండా ఆశీర్వాద మండపం వరకు వెళ్లడం మరియు స్థానిక ఎమ్మెల్యేతో పాటు వెలుపలకు రావడం జరిగింది.


టీటీడీ నిబంధనలను సదరు గన్ మెన్ కు సవివరంగా తెలియజేసినప్పటికీ ఆయన నిబంధనలను ఉల్లంఘించడంపై క్షణ చర్యలకు జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టికి  వ్యవహారాన్ని తీసుకెళ్లడం జరిగింది

Golden Chariot on 8th May




Annual Vasanthotsavams of Sri Kalyana Venkateswara Swamy will be held from May 7 to 9 at Srinivasamangapuram.


On May 8, the Lord with Sridevi and Bhudevi will bless devotees on the Golden Chariot from 6 pm to 7 pm.


Every day, Snapana Tirumanjanam, Unjal Seva and processions will be held. Special rituals will mark the concluding day.


TTD has cancelled Kalyanotsavam (May 7–9) and Tiruppavada Seva (May 7) in view of the festival.

శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాల వైభవం vasantotsavam




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 0నుండి 09 తేదీ వరకు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగనున్నాయి.


 ఉత్సవాల్లో భాగంగా మే 08 సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల రకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు మహోత్సవం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించనుంది.


ప్రతి రోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల రకు స్నపన తిరుమంజనంఅనంతరం సాయంత్రం ఊంజల్ సేవవీధి ఉత్సవాలు నిర్వహిస్తారుతొలి రెండు రోజుల పాటు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవాలలో పాల్గొనడం విశేషం.


చివరి రోజు శ్రీదేవిభూదేవి సమే శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారితో పాటు శ్రీరామచంద్ర మూర్తిసీతలక్ష్మణఆంజనేయస్వామిఅలాగే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకువచ్చి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనంఆస్థానం నిర్వహిస్తారు.


వసంత ఋతువులో లభించే పుష్పాలుఫలాలతో స్వామివారిని ఆరాధించడం ద్వారా భక్తులు దివ్యానుగ్రహాన్ని పొందడమే  వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు.


 సందర్భంగా మే 07 నుండి 09 తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవనుఅలాగే మే 07 తిరుప్పావడ సేవను టీటీడీ రద్దు చేసింది.

E-Auction of Mixed Rice on 14th May




TTD will conduct an e-auction of rice offered by devotees through hundi at Tirumala and other associated temples on May 14.


A total of 16,338 kg of mixed rice will be auctioned in 41 lots, including 21 lots in the morning session and 20 lots in the afternoon.


Interested bidders are required to remit an EMD of ₹50,000 per session through the Konugolu portal on or before May 13 evening.


For further details, please contact the TTD Marketing Office, Tirupati, or visit: www.konugolu.ap.gov.in

3.5.26

మే 14న మిక్సిడ్‌ రైస్ ఈ - వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14 -వేలం ద్వారా విక్రయించనున్నారు.


మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్‌డ్‌ రైస్‌లో ఉదయం సెషన్‌లో 21 లాట్లుమధ్యాహ్నం సెషన్‌లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని -వేలంలో ఉంచనున్నారు.


 వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారుఉదయం మరియు మధ్యాహ్నం సెషన్‌లకు విడివిడిగా మే 13 తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000/- ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.


ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చుఫోన్: 0877-2264429. అలాగే టిటిడి వెబ్‌సైట్‌  www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

చిన్నశేష వాహనంపై వైకుంఠనాధుడిగా దర్శనమిచ్చిన శ్రీ వేద నారాయణుడు Sri Vedanarayana



నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.


శంఖుచక్రంగదాధారిగా వెలుగొందిన స్వామివారి దివ్యరూపం భక్తులను ఆహ్లాదపరిచింది.

భక్తుల కోలాటాలుమంగళ వాయిద్యాలువివిధ కళా ప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగారమణీయంగా జరిగిందిచిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీయోగ సిద్ధి లభిస్తుందని శాస్త్రోక్తంగా విశ్వసిస్తున్నారు.


అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేద నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారుపాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంతో విశే అభిషేకాలు నిర్వహించగా భక్తులు దివ్యానుభూతిని పొందారు.


 రోజు రాత్రి 7 నుంచి 9 గంటల రకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్యటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులుశ్రీ చెంగల్రాయులుఅర్చకులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Sri Padmavati Ammavari Vasantotsavams Concludes Grandly






The three-day annual Vasanthotsavams of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, concluded on Saturday in a grand manner.


On the final day, Suprabhatam and Sahasranamarchana were performed in the morning. The utsava deities were then taken in a procession to the Shukravarapu Thota. Snapana Thirumanjanam was conducted between 2:30 PM and 4:30 PM with sacred substances including turmeric, milk, curd, honey, sandalwood, and fruit juices.


In the evening, the deity was taken in a procession along the four Mada streets, blessing devotees. The festival concluded with Maha Poornahuti.


Temple officials, archakas, and a large number of devotees participated.