6.7.26

ఎస్‌.వి. గోసంరక్షణశాలకు రెండు చాఫ్ కట్టర్ల కొనుగోలుకు ఈ-టెండర్ల ఆహ్వానం go shala




ఎస్‌.వి. గోసంరక్షణశాల డెయిరీ ఫామ్ అవసరాల కోసం రెండు (2) చాఫ్ కట్టర్ల కొనుగోలుకు -టెండర్లను టిటిడి ఆహ్వానిస్తోంది.


ఆసక్తి గల సంస్థలు, సరఫరాదారులు https://tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కరెంట్ టెండర్స్ విభాగంలో ఎస్వీ గోసంరక్షణ శాల డైరీ ఫామ్ ను సర్కిల్/డివిజన్‌గా ఎంపిక చేసి టెండర్ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


టెండర్ పత్రాల డౌన్‌లోడ్ ప్రక్రియ 2026 జూలై 06 సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమవుతుంది. టెండర్ పత్రాలను 2026 జూలై 21 సాయంత్రం 5.05 గంటల లోపు సమర్పించాలి. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9281413626 నంబర్‌లో సంప్రదించాలని టిటిడి కోరింది.

No comments :
Write comments