హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థకు చెందిన దాతలు శ్రీ ఆర్.సీతారామ్ రెడ్డి, శ్రీమతి జి.కవిత, శ్రీ త్రినయ్ రెడ్డి, శ్రీ త్రిభువన్ రెడ్డి లు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

No comments :
Write comments