శ్రీవారి న
ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి
వాహన సేవల వివరాలు :
అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి
అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు
పెద్దశేష వాహనం – రాత్రి 7 గం
అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గం
హంస వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7
అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గం
సర్వభూపాల వాహనం – రాత్రి 7 గం
అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గం
గరుడ వాహనం – సాయంత్రం 6.30 గం
అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు
పుష్పక విమానం – సాయంత్రం 4 గం
గజ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గం
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గం
అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు
అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు

No comments :
Write comments