తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు ఈ - వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ సారీస్ 132 లాట్లు ఉన్నాయి.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.konugolu.ap.govt.in / www.tirumala.org సంప్రదించగలరు.
No comments :
Write comments