VIDEO
తి రుమ ల శ్రీ వేంకటేశ్వరస్వామివా రిని సాక్షాత్తు ద్వాపరయుగపురు షుడైన శ్రీకృష్ణునిగా స్మరించు కుని సెప్టెంబర్ 4 వ తేదీన శ్రీ కృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరు మల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు .
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకి లి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థా నం నిర్వహిస్తారు . ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీ కృష్ణస్వామివారిని వేంచేపుచేసి నివేదనలు సమర్పిస్తారు . శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి , శ్రీదేవి , భూ దేవి అమ్మవార్లకు , శ్రీకృష్ణస్ వామివారికి ఏకాంత తిరుమంజనం ని ర్వహిస్తారు . అనంతరం ద్వాదశారా ధనం చేపడతారు .
సెప్టెంబర్ 5 న తిరుమలలో ఉట్లోత్ సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు . సాయంత్రం 4 గంట ల కు ఈ ఉత్సవా న్ని తిలకించడానికి శ్రీ మలయప్ పస్వామివారు బంగారు తిరుచ్చిపై , శ్రీకృష్ణస్వామివారు మరో తిరు చ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్ తారు . యువకులు ఎంతో ఉత్సాహంతో పా ల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు .
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సె ప్టెంబర్ 5 న శ్రీవారి ఆలయంలో ని ర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్ రహ్మోత్సవం , సహస్రదీపాలంకార సే వలను టీటీడీ రద్దు చేసింది .
అదేవిధంగా సెప్టెంబర్ 4 న గోగర్ భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో టిటిడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణు నికి ఉదయం 10 నుండి 12 గంటల వరకు పంచాభిషేకాలు చేస్తారు . అనంతరం ఉట్లోత్సం నిర్వహిస్తారు .
No comments :
Write comments