పవిత్రమైన
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యం. వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు .లడ్డూ తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది . ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతో. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది . అయితే కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదు . భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ జేస్తున్నాము.
No comments :
Write comments