తిరుమల
శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ మరియు చిన్న జీయర్ స్వాములు, టీటీడీ చైర్మన్ అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు.
No comments :
Write comments