Everything related to news...
తిరుపతికి చెందిన శ్రీ విష్ణు ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
No comments :
Write comments