21.10.26

వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం bangaru tiruhi



తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవి చంద్ర,  తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments