9.10.26

శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం pagadala haram




హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు గురువారం తిరుమల శ్రీవారికి దాదాపు రూ.25 లక్షలు విలువైన రెండు బంగారు పగడాల హారాలు విరాళంగా అందించారు.


ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి హారాలను అందజేశారు.

No comments :
Write comments