14.11.26

టీటీడీకి రూ.10 కోట్లు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన శ్రీ కొడాలి శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 కోట్లు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

No comments :
Write comments