6.10.25

వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి senior citizens




వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం.

వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.
టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.orghttps://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.

అక్టోబరు నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు tiruchanoor temple

 




•  అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
•  అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ
 -  అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
•  అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం మరియు శాత్తుమొరై
•  అక్టోబర్ 16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
•  అక్టోబర్ 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం
 - అక్టోబర్ 19న నరక చతుర్దశి
-  అక్టోబర్ 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్శనం ఇవ్వ‌నున్నారు.
•  అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం

Special Festivals in Govindaraja Swamy Vari Temple in October




A series of special religious events will be observed at Sri Govindaraja Swamy Temple in Tirupati, during the month of October 2025. 


On October 10, 17, and 31 (Fridays), Sri Andal Ammavaru will be taken in a grand procession along the four Mada streets at 6pm.

On October 7, Pournami Garuda Seva will be performed.

On October 11, on the occasion of Rohini Nakshatram, Sri Parthasarathi Swamy, along with Sri Rukmini and Sri Satyabhama Ammavaru, will bless devotees during a procession along the Mada streets at 6 pm.

From October 15 to 24, Sri Tirumala Nambi Utsavam and Sattumurai will be observed with religious fervor.

On October 16, Koil Alwar Tirumanjanam will be performed as part of the Deepavali Asthanam celebrations.

From October 18 to 27, Sri Manavala Mahamuni Utsavam will be conducted.

On October 19, Naraka Chaturdashi will be observed.

Also on October 19, on the occasion of Uttara Nakshatram, Sri Govindaraja Swamy will bless devotees during the evening procession at 6pm.

On October 20, Deepavali Asthanam 

అక్టోబరు నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు sri govindaraja swamy vari temple

 




•  అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
•  అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ
 -  అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
•  అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం మరియు శాత్తుమొరై
•  అక్టోబర్ 16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
•  అక్టోబర్ 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం
 - అక్టోబర్ 19న నరక చతుర్దశి
-  అక్టోబర్ 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్శనం ఇవ్వ‌నున్నారు.
•  అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం

Special Festivals at Sri Kodanda Rama Swamy Vari Temple in October




The details of the special festivals to be held at the Sri Kodandarama Swamy Temple in the month of October are as follows.


•  On Saturdays of October 11, 18 and 25, Abhishekam to the main deities will be performed at 6 am.

•  On October 7, the Ashtottara Shatakalashabhisekam will be performed at 9.30 am.

•  On October 14, the Kalyanam of Sri Sitarama will be held at 11 am on the occasion of Punarvasu Nakshatra. At 5.30 pm, the Lord and Goddess will be taken in a procession to Tiruchi. Next, the Unjal Seva will be performed.

•  On October 20, the Deepavali Asthanam

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆల‌యంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం sri pattabhirama swamy vari temple




అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చ‌న నిర్వహించారు. ఉదయం 7 గంటలకు యాగశాల పూజ చతుష్టార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ నిర్వ‌హించారు. సాయంత్రం 5.30 గంట‌ల నుండి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబరు 6న ఉదయం పవిత్రసమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు,  అక్టోబరు 7న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి తిరువీధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, నాగరాజు ఆలయ  అర్చకులు శ్రీ కృష్ణ ప్రసాద్ బట్టర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

5.10.25

Pavitrotsavam Will be Held at Sri Pattabhirama Swamy Vari Temple From 05th October to 07th Octorber




The annual Pavitrotsavams at Sri Pattabhirama Swamy Temple at Valmikipuram will be observed from October 05 to 07 with Ankurarpanam on October 04.


Pavitra Pratishtha, Snapana Tirumanjanam will be performed on October 05, Pavitra Samarpana on 06 and Maha Poornahuti - Chakrasnanam on 07. After this, the Tiruchi Veedhi Utsavam will be held.

Devotees who wish to participate in the Pavitrotsavams on these days will have to pay Rs. 300/- per ticket. Two people will be allowed per ticket.