9.10.25
Chief Pontiff of Uttaradhi Mutt Offered Prayers to Lord Venkateswara
JAGADGURU SRI SRI SRI 1008 SRI SATYATMA TIRTHA SWAMIJI, Chief Pontiff of Uttaradhi Mutt visited Sri Vari Temple, Tirumala on Wednesday morning. On his arrival at infront of Sri Vari Temple, TTD Executive Officer Sri Anil Kumar Singhal and Temple Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.
DyEO Sri Haridranath, Peishkar Sri Ramakrishna, Bokkasam Incharge Sri Gururaja Rao and others were present.
8.10.25
అక్టోబరు 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం deepavali astanam
తిరుమల శ్రీ
దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముం దు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్ థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్ వామి దేవేరులతో కలిసి ఘంటా మం డపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖం గా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొ క పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేం చేపు చేస్తారు. ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్ రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్ తంగా నిర్వహిస్తారు. దీంతో దీపా వళి ఆస్థానం పూర్తవుతుంది.
కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ మలయ ప్పస్వామివారు సహస్ర దీపాలం కరణ సేవలో పాల్గొని, ఆలయ నా లుగు మాడ వీధులలో విహరించి భ క్తులను కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
దీపావళి ఆస్థానం కారణంగా అక్ టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజ ల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసిం ది. తోమాల, అర్చన సేవలను ఏకాంతం గా నిర్వహిస్తారు.
Pournami Garuda Seva
The Garuda Vahana Seva was conducted with grandeur in Tirumala on Tuesday evening, marking the auspicious occasion of Pournami.
At 7 PM Sri Malayappa Swamy, adorned with magnificent ornaments, blessed devotees while parading majestically on His Garuda Vahanam along the temple streets.
Participating in this sacred event were HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, TTD Board Member Sri Naresh Kumar, Peishkar Sri Ramakrishna, other officials, and a large number of devotees.
వైభవంగా పౌర్ణమి గరుడసేవ garuda seva
తిరుమలలో మం
రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూ షితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో వి హరిస్తూ భక్తులను కటాక్షించారు .
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్, పే ష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధి కారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Deepavali Asthanam at Srivari Temple on 20th Oct
On the auspicious day of Deepavali, Asthanam will be held in Tirumala temple on October 20 from 7 am to 9 am.
As part of the Asthanam, Sri Malayappa Swamy along with the Sridevi and Bhudevi, will be offered prayers on the Sarvabhoopala Vahanam facing the Garudalwar.
Sri Vishvaksena, the commander-in-chief, is also enshrined on another pedestal to the left of the Sri Malayappa, facing South.
After that, special puja, harati and prasadams are offered to the deities by the priests, with which Deepavali Asthanam concludes.
At 5pm, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi will participate in Sahasra Deepalankarana Seva and walk around the four mada streets majestically to bless the devotees.
TTD has cancelled the Kalyanotsavam, Unjal Seva and Arjitha Brahmotsavam on October 20 owing to Deepavali Asthanam.
Subscribe to:
Posts
(
Atom
)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)





.jpg)









.jpg)
