28.9.26

Srivari Navaratri Brahmotsavams from 12th to 20th Octorber




TTD is organising the grand Srivari Navaratri Brahmotsavam fete from October 12-20 in view of Adhikamasam, which occurs once in three years as per Chandrayaana during Ashwiyuja (Dasara) month.


But the uniqueness about this Adhikamasa Brahmotsavams is that during Navaratri festivities there will be no Dwajarohanam, Pedda Radham,  Dwajaavarohanam.


All Vahana Sevas are held in the mornings (8-10 am) and evening (7-9 pm) excepting the prestigious Garuda Vahana Seva which is observed from 6.30 pm to 11.30 pm.


Highlights of other events of the nine-day festival are as follows.


Ankurarpanam 11-10-2026 (7.00pm-9.00 pm ).


Bangaru Tiruchi utsavam (12-10-2026) ( 9am ) 


Pedda Sesha Vahana ( 12-10-2026) ( 7pm and 9pm)


Chinna Sesha Vahana ( 13-10-2026) ( 8-10 am)


Hamsa vahanam( 13-10-2026)( 7-9pm )


Simha Vahanam ( 14-10-2026)( 8-10 am)


Muthayapu Pandiri Vahanam (14-10-2026)( 7-9 pm)


Kalpavruksha Vahanam  (15-10-2026)(8-10am)


Sarvabhupala Vahanam  (15-10-2026)(7-9 pm) 


 

Mohini Avataram (16-10-2026)(8 -10 am)

Garuda Vahanam (16-10-2026)( 6.30-11.30)


Hanumanta Vahanam (17-10-2026)(8-10 am )


Pushpaka Vimanam  (17-10-2026) (4pm ) 


Gaja Vahana  (17-10-2026)(7- 9 pm )


Surya Prabha Vahana  (18-10-2026)( 8 -10 am)


Chandra Prabha Vahana (18-10-2026)( 7 -9 pm )


Swarna Ratham  (19-10-2026)(7 am )


Ashwa Vahana  (19-10-2026)( 7 -9 pm)


Chakra Snanam (20-10-2026) (6am)

అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు brahmotsavams




శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు.


ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.


వాహన సేవల వివరాలు :


అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు


అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు

పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు

హంస వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు

ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు

సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు

గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు


అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు

పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు

గజ వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు

చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు

అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు


అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు

27.9.26

POURNAMI GARUDA SEVA HELD




Pournami Garuda Seva was held at Tirumala in a grand manner on Saturday evening.


Devotees occupied the Mada Street galleries to witness Sri Malayappa Swamy on Garuda Vahanam, which was held between 7pm and 9pm braving drizzles.


HH Sri Pedda jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy of Tirumala, Additional EO Sri Ch. Venkaiah Chowdary, CVSO Sri Murali Krishna and others were present.