5.7.26

జూలై 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు sundararaja




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు నెల జూలై 5 నుండి 7 తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు


సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఊంజల్‌సేవ, వాహనసేవలు భక్తిశ్రద్ధల మధ్య జరుగనున్నాయి.


ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో మహా అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఊంజల్‌సేవ జరుగుతుంది.


వాహనసేవల వివరాలు


జూలై 5 – పెద్దశేష వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి దివ్య విహారం.


జూలై 6 – హనుమంత వాహనంపై స్వామివారి మహోత్సవ విహారం.


జూలై 7 – గరుడవాహనంపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.


ప్రతి రోజు రాత్రి జరిగే వాహనసేవల్లో స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.


అవతారోత్సవాల పురాణ విశిష్టత


శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలకు విశిష్టమైన చారిత్రక, పురాణ ప్రాశస్త్యం ఉంది. పూర్వకాలంలో మధురైలోని అళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరుల దాడుల నేపథ్యంలో అక్కడి అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను భద్రతార్థం తిరుచానూరుకు తీసుకువచ్చినట్లు ఆలయ సంప్రదాయం చెబుతోంది. అనంతరం మహంతుల కాలంలో మూలవిరాట్టును ప్రతిష్ఠించి నిత్యారాధనలు ప్రారంభించారు. పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది అవతారోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.


ఉత్సవాల సందర్భంగా జూలై 5 నుండి 7 తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊంజల్‌సేవను రద్దు చేశారు.


శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులను కోరుతోంది.

4.7.26

ఆథెంటిక్ జైన్ స్టైల్ గ్రేవీ కర్రీ | Amazing Jain Gravy Recipe https://youtu.be/_HxAXB0YZeA


ఆథెంటిక్ జైన్ స్టైల్ గ్రేవీ కర్రీ | Amazing Jain Gravy Recipe  

https://youtu.be/_HxAXB0YZeA

Special Festivals at Sri Kodanda Rama Swamy Vari Temple in July




TTD will conduct several special festivals at Sri Kodandarama Swamy Temple, Tirupati, during July.

Festival schedule:

•  July 4, 11, 18 & 25: Abhishekam to the presiding deities at 6 a.m., followed by the Tiruchi procession in the temple Mada Streets at 5.30 p.m.

•  July 14 (Amavasya): Sahasra Kalasabhishekam at 8.30 a.m. and Hanumantha Vahana Seva at 7 p.m.

•  July 14 (Punarvasu Nakshatram): Sri Sita Rama Kalyanam at 11 a.m., followed by the Tiruchi procession to Sri Ramachandra Pushkarini at 5.30 p.m. and Unjal Seva at 6 p.m.

•  July 29 (Pournami): Ashtottara Kalasabhishekam to the Utsava deities at 9.30 a.m., followed by the Tiruchi procession to Sri Ramachandra Pushkarini at 5.30 p.m.

Devotees are requested to participate in large numbers and receive the divine blessings.

DEVOTEE DONATES RS. 10 LAKH TO TTD


A devotee, Sri Chundi Ranga Nayakulu from Chilakaluripet, donated Rs.10 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust of TTD on Friday.

The donor handed over the demand draft for the donation to TTD Chairman Sri B.R. Naidu at the Chairman's Camp Office in Tirumala.

KKS Constructions Donates ₹50.20 Lakh




A Tamilnadu based KKS Constructions company, donated Rs.50.20 lakh to the TTD-run Sri Venkateswara Annaprasadam Trust on Friday.

The representatives of the company handed over the donation DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the latter's Camp Office in Tirumala.

Donation to TTD


Sri Suresh Kumar, a devotee from Chittoor, donated Rs.10 lakh to the TTD's Sri Venkateswara Annaprasadam Trust on Friday.

The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the latter's Camp Office in Tirumala.

TTD JEO Reviews Arrangemtns for Deepa Puja at Chandragiri




TTD JEO Dr. A. Sharath on Friday directed officials to expedite all arrangements for the Deepa Puja to be held on July 10 at Sri Kodandarama Swamy Temple, Chandragiri. He instructed all departments to work in coordination to ensure a smooth and hassle-free experience for devotees.

During his inspection, the JEO reviewed the arrangements and directed officials to provide adequate sheds, mats, Deepa Puja materials, Annaprasadam counters, LED screens, drinking water, sanitation and temporary toilets.

SE Manoharam, EE Mallikarjuna Prasad, DE (Electrical) Saraswathi, VGO Giridhar, Deputy EO Nagaratna, SVBC CPO Sri and other officials participated in the inspection.