5.8.26

TTD Cancels Arjitha Sevas and Other Special Darshans During Brahmotsavams




In view of the annual Srivari Salakatla Brahmotsavams, scheduled to be held at Tirumala from September 15 to 23, TTD has cancelled the following Arjitha Sevas during the nine-day festival:

•  Astadala Pada Padmaradhana Seva

•  Tiruppavada Seva

•  Arjita Kalyanotsavam

•  Unjal Seva

•  Sahasra Deepalankarana Seva

In addition, special darshan categories for Senior Citizens, physically handicapped, Parents with Infants, NRIs, and Donors will also remain cancelled during the Brahmotsavam period.

Devotees are requested to take note of these changes and extend their cooperation to TTD.

ఆగస్టు 25 నుంచి 27 వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య తెప్పోత్సవాలు karvetinagaram




టీటీడీ ఆధ్వర్యంలోని కార్వేటినగరం శ్రీ రుక్మిణీసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 25 నుంచి 27 తేదీ వరకు భక్తి పారవశ్యాన్ని పంచే శ్రీ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

తెప్పోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 26, 27 తేదీల్లో శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నారు.

ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి ఆహ్వానిస్తోంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు brahmotsavams




సెప్టెంబర్ 15 నుండి 23 తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సే, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది.

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది.

ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

4.8.26

TTD Chairman BR Naidu Visited Sri Pallikondeswara Swamy Vari Temple in Surutupalli





TTD Chairman Sri B.R. Naidu visited the renowned Sri Pallikondeswara Swamy Temple at Surutupalli in Tirupati district on Monday and offered prayers to the deity.

The couple was accorded a traditional welcome with Purna Kumbham and Mangala Vadyam by Temple Chairman Sri Padmanabha Raju and Executive Officer Smt. Latha.

They participated in special prayers to Sri Pallikondeswara Swamy with Sri Sarvamangala Devi, praying for the welfare of the people and the protection of Sanatana Dharma.

Earlier, the Chairman offered prayers at the shrines of Sri Vighneswara Swamy, Sri Valmikeswara Swamy and Sri Maragathambika Ammavaru. Later, Vedic scholars blessed the couple with Veda Ashirvachanam at the Sri Pradosha Nandi Mandapam as per temple tradition.

TTD Board Members Sri Naresh, Sri Shantaram, and temple officials also participated in the programme.

Sri Andal Thiruvadipuram Utsavam at Sri Govindaraja Swamy Vari Temple from 5th to 14th August




The annual Sri Andal Thiruvadipuram Utsavam will be celebrated at Sri Govindaraja Swamy Temple, Tirupati, from August 5 to 14 with religious fervour.

During the festival, Tirumanjanam will be performed to Sri Andal every morning, followed by Asthanam in the evening.

On August 14, the concluding Sattumora will be observed. Snapana Tirumanjanam for the processional deities of Sri Govindaraja Swamy and Sri Andal will be held from 9.30 am to 10.30 am. A grand procession to Alipiri with Asthanam will take place from 4 pm to 8 pm, followed by a return procession through Geetha Mandiram, Sri Vikhanasacharya Temple, and Sri Chinna Jeeyar Mutt. The festival will conclude with Sattumora at 8 pm in Sri Andal's shrine.

TTD has appealed to devotees to participate in large numbers and receive the divine blessings of Sri Govindaraja Swamy and Sri Andal.

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు surutupalli






తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి లత ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు.

అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వాల్మీకేశ్వరస్వామి, శ్రీ మరగతాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తదనంతరం శ్రీ ప్రదోష నంది మండపం వద్ద ఆలయ సంప్రదాయాల ప్రకారం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ శాంతారాం, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

TTD Chairman BR Naidu Visit Sri Vedanarayana Swamy Vari Temple at Nagalapuram

 




TTD Chairman Sri B.R. Naidu and his wife visited the renowned Sri Vedanarayana Swamy Temple at Nagalapuram in Tirupati district on Monday and offered prayers to the deity.

The couple participated in special rituals to Sri Vedanarayana Swamy, the Matsya (first) incarnation among the Dashavataras of Lord Mahavishnu, and prayed for the well-being of the people and the promotion of Sanatana Dharma.

TTD Board Members Sri Shantaram and Sri Naresh also had darshan of the deity along with the Chairman.

The temple priests explained the spiritual significance and history of the temple to the Chairman. Later, temple officials honoured the couple with Veda Ashirvachanam and presented Theertha Prasadam.