12.6.26

Better Facilities for Devotees Visiting Sri Padmavati Ammavari Temple



TTD JEO Dr. A. Sharat on Thursday inspected the queue lines at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, to improve facilities for devotees.


He directed officials to modernize and expand the queue lines by installing additional brass grills to handle the increasing devotee turnout, especially on Tuesdays and Saturdays.


The JEO also instructed engineering officials to set up attractive welcome arches at the temple entrances for the convenience of visiting devotees.


Temple and engineering officials were present during the inspection.

భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఆధునీకరణ queue line




తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించేందుకు టీటీడీ జేఈవో డా. . శరత్ గురువారం ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో గురువారం పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, భక్తులకు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రాస్ గ్రిల్స్‌ను పెంచి క్యూలైన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో అధికంగా ఉండే భక్తుల రద్దీతో పాటు ఇతర రోజుల్లో కూడా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.


అలాగే తిరుచానూరు ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా గుర్తించేలా ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద ఆకర్షణీయమైన స్వాగత ఆర్చ్‌లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.


శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ నరసింహమూర్తి, విజీవో శ్రీ గిరిధర్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌లు శ్రీ సురేష్, శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

TTD JEO A Sharath Inspects Accommodation Facilities for Srivari Medical Service Excperts



TTD JEO Dr. A. Sharath on Thursday inspected the accommodation facilities being arranged for the medical experts who will participate in Srivari Medical Services and serve devotees.


He directed officials to complete all infrastructure and basic amenities well before the arrival of the first batch of medical experts on June 17. He reviewed facilities at Vasishta Guest House, Ayurveda College Guest House and SVIMS Guest House.


The JEO instructed officials to ensure cleanliness, drinking water, power supply and other essential amenities so that doctors can render services to devotees without any inconvenience.


TTD officials, SVIMS officials and medical officers were present.

శ్రీవారి భక్తసేవకు వచ్చే వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై జేఈవో డా. ఎ. శరత్ పరిశీలన ttd jeo




శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన తిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. . శరత్ అధికారులను ఆదేశించారు. మేరకు గురువారం సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు.


నెల 17 తేదీన తొలి విడత వైద్ నిపుణులు రానున్న నేపథ్యంలో శిష్ఠ అతిథి గృహం, ఆయుర్వేద కళాశాల అతిథి గృహం, స్విమ్స్ అతిథి గృహాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


వైద్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సేవలందించే విధంగా వసతి గృహాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం దితర మౌలిక వసతులను సమృద్ధిగా ల్పించాలని ఆదేశించారు.


కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈలు శ్రీ మనోహరం, శ్రీ వేంకటేశ్వర్లు, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కుసుమ కుమారి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, బర్డ్ సూపరింటెండెంట్ శ్రీ వెంకట రెడ్డి, టీటీడీ మరియు స్విమ్స్ అధికారులు పాల్గొన్నారు.

AP Governor Offered Prayers in Tirumala Temple



The Hon’ble Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer visited Tirumala on Thursday and had darshan of Sri Venkateswara Swamy along with his family members.


On his arrival at the temple Mahadwaram, the Hon’ble Governor was received by TTD Executive Officer Sri Muddada Ravichandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary, and CVSO Sri Murali Krishna. 


The temple priests accorded him a traditional welcome with Istikapal temple honours.


After the darshan, Vedic scholars offered Vedasirvachanam to the Hon’ble Governor at Ranganayakula Mandapam. 


On this occasion, the EO and Additional EO presented him with Theertha Prasadams and a portrait of Sri Venkateswara.


Temple Dy EO Sri Lokanatham, Reception  DyEO Sri Bhaskar, VGOs  Sri Surendra, Sri Giridhar and other officials were also present.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ap governor




తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్  దర్శించుకున్నారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం సంప్రదాయ ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.


కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్కర్, వీజీవోలు శ్రీ సురేంద్ర, శ్రీ గిరిధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Lord Venugopala Swany Varu Appears as Sri Rama on Hanumantha Vahanam




As part of the annual Brahmotsavams at Sri Venugopala Swamy Temple, Karvetinagaram, Lord Venugopala Swamy, adorned as Sri Rama, blessed devotees atop Hanumantha Vahanam on Thursday morning.


Devotees offered Harathis and chanted Govinda Nama throughout the procession, creating a spiritually vibrant atmosphere. Cultural performances and traditional music added grandeur to the event.


TTD officials, temple priests and a large number of devotees participated in the Vahana Seva.


As part of the festivities, the Lord will bless devotees on Gaja Vahanam on Thursday night. On Friday, Surya Prabha Vahanam and Chandra Prabha Vahanam processions will be held in the morning and night respectively.