6.12.25

తిరుమ‌ల‌కు వ‌చ్చే వాహనాలలో భ‌క్తి పాట‌లు వినిపించేలా ఏర్పాట్లు డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో




 

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు సంద‌ర్భంగా 23 మంది భ‌క్తులు త‌మ స‌ల‌హాలుసూచ‌న‌లు అందించారు


1. దుర్గా ప్రసాద్భీమవరం.


ప్రశ్నఆన్ లైన్ లో దివ్యాంగులకువృద్ధులకు ఒకే స్లాట్ ఇవ్వడంతో టోకెన్లు బుక్ చేసుకోలేకపోతున్నాంఆఫ్ లైన్ ద్వారా దివ్యాంగులకు టోకెన్లు కేటాయిస్తే బాగుంటుంది.


ఈవోఅన్ని వర్గాలవారినీ దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది‌.


2. శ్రీనివాసులుహైదరాబాద్.

ప్రశ్ననాది నీరాజనం వేదికపై భార‌తంరామాయ‌ణంఅన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను ప‌ఠించే కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోండి

ఈవోదీనిపై అధికారులు పరిశీలిస్తున్నారుత్వరలో నిర్ణయం తీసుకుంటాం.


3. ప్రవీణ్చిత్తూరు.

ప్రశ్నస్కౌట్స్ అండ్ గైడ్స్ సేవ‌ల‌ను తిరుమ‌ల‌లో నిలిపివేశారుస్వామివారి సేవ‌కు అవ‌కాశం క‌ల్పించండి.

ఈవోప‌రిశీలిస్తాం.


4.శర్మఢిల్లీ.

ప్రశ్నరూ.లక్ష విరాళంగా ఇచ్చి దాతలకు దర్శనాలు దొరకడం లేదు. 


ఈవోమూడు నెలలు ముందుగా దాతల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం


5. శ్రీనివాస్చెన్నై.

ప్రశ్నవృద్ధులుదివ్యాంగుల‌ దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో దొరకడంలేదురూ.300 దర్శన టికెట్లను తగ్గించి  టికెట్లను వృద్ధులువికలాంగులకు కేటాయిస్తే బాగుంటుంది.


ఈవోలక్షలాదిమంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుందికోటాను పెంచుతూ పోతే క్యూలైన్ల నిర్వహణ కష్టతరమవుతుందిఎక్కువమంది భక్తులకు మేలు చేసేవిధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.


6. రవిరాజమండ్రి

ప్రశ్నకరోనా సమయంలో తిరుమలలో గరుడ పురాణం చెప్పారుదానిని పునరుద్ధరిస్తే బాగుంటుంది‌.


ఈవోపరిశీలిస్తాం.


7. శివ శంకర్విశాఖపట్నం.

ప్రశ్నటీటీడీ ఉద్యోగులుశ్రీవారి సేవకులు గోవిందా అని భక్తులను సంభోదించేలా చర్యలు తీసుకోండి‌.


ఈవోఇప్పటికే అమలు చేస్తున్నాం.


8. సందీప్వనపర్తి.

ప్రశ్నగోవింద కోటి రాసిన వారందరి పేర్లను ప్రచారం క‌ల్పిస్తే బాగుంటుంది.


ఈవోపరిశీలిస్తాం.


9.చంద్రశేఖర్తిరుపతి.


ప్రశ్నవైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందిచివరి మూడు రోజులు కాకుండా మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుంటుంది.


ఈవోవైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు  పవిత్రమైనవేఅన్ని రోజులు సమానంగా భావించి స్థానికులు దర్శనం చేసుకోవాలిఅన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజుల్లో స్థానికులకు కేటాయించాంస్థానికులపై చిన్న చూపు లేదు.


10. రామ్ మోహన్తెలంగాణ.

ప్రశ్నవైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో కేటాయించడం చాలా మంచి ఆలోచనమధ్యాహ్నం సమయంలో శ్రీవారి మెట్టు వైపు చిన్న పిల్లలను అనుమతించడం లేదుఫెన్సింగ్ ఏర్పాటు చేసి అనుమతిస్తే బాగుంటుంది.


ఈవోశ్రీవారి మెట్టు మార్గంలో వ‌ణ్య ప్రాణుల‌కు ఇబ్బంది లేకుండా భక్తులకు భద్రతా కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.


11. సువర్ణహైదరాబాద్.

ప్రశ్నఅన్న ప్రసాద కేంద్రంలో వృద్ధులతో వెళ్లినప్పుడు వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉందిపరిశీలించి చర్యలు తీసుకోగలరు.


ఈవోః ప‌రిశీలించి చ‌ర్య‌లు చేప‌డ‌తాం.


12. నాగార్జుననంద్యాల.

ప్రశ్నగోవిందమాల భక్తులకు కూడా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.


ఈవోఅన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌ది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు ఏర్పాట్లు చేశాంగోవిందమాల భ‌క్తులు కూడా జ‌న‌వ‌రి 2 నుండి 8 తేది వ‌ర‌కు స‌ర్వ ద‌ర్శ‌నంలో స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చు



13. రాజ్య లక్ష్మిహైదరాబాద్.

ప్రశ్నమాకు లక్కీ డిప్ లో అంగ ప్రదక్షిణ టోకెన్లు వచ్చాయికానీ మాకు 60 ఏళ్లు కావడంతో అంగ ప్రదక్షిణ చేయగలమా.


ఈవోస్వామివారి కృప‌తో మీకు అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషం. అంగ ప్ర‌ద‌క్షిణ చేయ‌డం పూర్తిగా మీ వ్య‌క్తిగతం


14. ప్రీతిచెన్నై.

ప్రశ్నఆల‌యంలో ద‌ర్శ‌న స‌మ‌యంలో సిబ్బందిశ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌ను నెట్టేస్తున్నారుఏకాదశి రోజున భక్తులందరూ ఉపవాసం ఉంటారుఅందుకు తగినవిధంగా ప్రసాదాలు పంచితే బాగుంటుంది


ఈవోభ‌క్తులంద‌రికీ ఎక్కువ‌సేపు స్వామివారిని చూడాల‌ని ఉంటుందికానీ స్వామివారి దర్శ‌నం కోసం భ‌క్త

కనుమ రహదారిలో వైభవంగా అక్కగార్లకు కార్తీకమాస పూజలు akka garla temple





తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కగార్ల గుడిలో ఏడుగురు అక్కగార్లకు శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించారు.


అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందిటీటీడీ డ్రైవర్లుస్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారుటీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్కగార్లకు సారె సమర్పించారుకనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు.


 కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణఅన్న ప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, ట్రాన్స్ పోర్ట్ డీఎం శ్రీమతి లక్ష్మి ప్రసన్నతదితరులు పాల్గొన్నారు.

TTD Addl Eo Reivews Progress of Biogas Plant Works and Solid Waste Clearance at Tirumala





The TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary held a review meeting with TTD officials and representatives of IOCL at the Meeting hall of Padmavathi Rest House, Tirumala on Friday to assess the progress of the Biogas Plant pbeing set up by IOCL at the Tirumala dumping yard.


He also reviewed on the Solid Waste clearance mechanism in detail with the officials.


During the meeting, the Additional EO instructed the Engineering and Health officials of TTD to extend full cooperation to IOCL and ensure that the Biogas Plant is completed swiftly and commissioned by January 2026.


He directed the officials to complete the pipeline works at the earliest and take immediate measures to provide the required permanent power connection to the plant. 


The TTD Chief Engineer Sri Satyanarayana, Executive Engineer Water Works Sri Sudhakar, Health DyEO Sri Somanarayana, participated. 


From IOCL, Executive Director Sri Piyush Mittal and DGM (CSR) Sri Kailash Kanth partcipated virtually while the CGM (Engineering) Sri Elamaran, Divisional Head Sri Jayanth Kumar, Engineering In-charge Sri Swaroop and others also took part.