Mr. Anne Srinivasa Rao, Founder and Chairman of Sri Venkateswara Temple, Shaikpet, Hyderabad, donated Rs.1 crore to TTD's SV Pranadana Trust, which provides life-saving medical assistance to poor patients.
He handed over the DD to TTD EO Mr. Muddada Ravichandra at the EO's camp office in Tirupati on Sunday.
The EO appreciated the donor for his generous contribution and philanthropic gesture.
TTD Board Member Mr. N. Sadasiva Rao and the donor's family members were present.
Sri Vadlamudi Lalith Kumar and Sri Yelamanchili Krishna Rao from Hyderabad donated Rs. 10 lakh each, amounting to a total of Rs. 20 lakh, to the Sri Venkateswara Annaprasadam Trust of Tirumala Tirupati Devasthanams on Saturday.
The donors presented the donation cheques to TTD Chairman Sri B.R. Naidu.
జూన్ 22న ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుగంధభరితమైన వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించనున్నారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.
పుష్పయాగ సేవలో పాల్గొనదలచిన గృహస్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్‌ను కొనుగోలు చేసి ఈ దివ్యసేవలో భాగస్వాములు కావచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఏడాది మే 23 నుండి 31 వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాలలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, సిబ్బంది, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు వివరించారు.
ఈ దివ్య పుష్పయాగ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ కోరుతోంది.