26.3.26

ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ పట్టాభిరాముడు mutyapu pandiri



వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్ర


హ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు కటాక్షం ప్రసాదించారు.


గజరాజులువృషభాలుఅశ్వాలు ముందుకు సాగుతుండగాభజన బృందాలు రామనామ స్మరణతో కోలాటాలు ఆడుతూ స్వామివారిని అనుసరించాయి సందర్భంగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు.


మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై స్వామివారు భక్తులకు చల్లని కటాక్షం ప్రసాదిస్తారుజ్యోతిషశాస్త్రంలో ముత్యం చంద్రునికి ప్రతీకగా భావించబడుతుందిసముద్రం మనకు ప్రసాదించి అమూల్యమైన వస్తువుల్లో ముత్యం ఒకటిముత్యాల పందిరి కింద స్వామివారి దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి వారి జీవితాల్లో శాంతిచల్లదనాన్ని ప్రసాదిస్తుందని పండితులు తెలిపారు.


రాత్రి 8 గం.లకు శ్రీ పట్టాభిరాముడు హనుమంత వాహనంపై విహరించి క్తులను ఆశీర్వదిస్తారు.


 వాహనసేవలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీఏఈవో శ్రీ గోపినాథ్టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తినాగరాజు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ttd jeo






ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మంజిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా టీటీడీ మరియు జిల్లా అధికారులు బుధవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంకళ్యాణ వేదిక వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.


ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్సిఎం విడిది చేయనున్న టీటీడీ అతిథి గృహంఆలయ దర్శనంవేద ఆశీర్వచనం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారుఅలాగే కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లుగ్యాలరీలుభక్తులకు అందించనున్న అన్నప్రసాదం కౌంటర్లను కూడా పరిశీలించారు.


 సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేఈవో మాట్లాడుతూశ్రీరామనవమి సందర్భంగా 50 నుండి 60 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదం అందించాలనిపానకంవడపప్పు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారుఆలయంలో ఎండ వేడిమి నుండి భక్తులకు పశమనం కలిగించేందుకు  నిరంతరం నీటిని పిచికారి చేయాలని సూచించారుఅలాగే కళ్యాణ వేదికకు విచ్చేసే ప్రతి భక్తునికి వాటర్ బాటిళ్లు అందించాలని అధికారులను దేశించారు.


జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూసుమారు 3000 మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారుభక్తులకు పార్కింగ్ విషయంలో ఎలాంటి సౌకర్యం కలగకుండాట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


 కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణఎస్ఈ శ్రీ మనోహరం, ఎస్ఈ (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుడిప్యూటీ ఈవోలు శ్రీమతి ప్రశాంతిశ్రీ శివప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Ankurarpanam for Sri Kodanda Rama Swamy Vari Temple Brahmotsavams on 26th March




The annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Vontimitta are set to commence in a grand manner. The temple, known for its ancient and historical significance, is also प्रसिद्ध as “Ekashila Nagaram” since the idols of Lord Rama, Sita, and Lakshmana are carved from a single stone.


As part of the Sri Ramanavami annual Brahmotsavams scheduled from March 26 to April 5, the traditional Ankurarpanam ritual will be performed on Thursday night in accordance with Vedic procedures.


On this occasion, the Lord will be awakened with Suprabhata Seva in the morning, followed by Tirumanjanam to the presiding and associated deities. Later, Vyasa Abhishekam, worship, and archana will be performed to the main deities.


In the evening from 6 PM, amidst Vedic chanting by priests, the Ankurarpanam ritual will be conducted. The process includes beautifully adorning the utsava deities of Sri Sita, Rama, and Lakshmana, placing them on a special platform, followed by Vishvaksena Puja, Kalasha Sthapana, Kalasha Puja, Vasudeva Punyahavachanam, and Kankanadharana. Subsequently, the ritual of collecting sacred soil (Puttamannu) will be carried out.


Dwajarohanam on March 27


The Brahmotsavams will formally begin with Dhwajarohanam on March 27. The ceremony is scheduled between 9:30 AM and 10:15 AM during the auspicious Vrishabha Lagnam.


On the same day, Sri Ramanavami Asthanam will be held at 11 AM. At 4 PM, Sri Pothana Jayanthi and a poets’ meet (Kavi Sammelanam) will be organized. In the evening, from 7 PM to 9 PM, the Lord and Goddess will bless devotees on the Sesha Vahanam.

New Rest House Inaugurated in Tirumala






The newly constructed Simha Nilayam Rest House, built by Celkon Impex Private Limited near the Additional EO’s Office in Tirumala, was inaugurated on Wednesday morning by TTD Executive Officer Sri Muddada Ravichandra along with Additional Executive Officer Sri Ch.Venkaiah Chowdary.


Speaking on the occasion, the Additional EO stated that the Rest house was constructed and handed over to TTD by Celkon under the new Cottage Donation Policy. 


He informed that permission has been granted to construct around 24 Rest houses through donors under this policy, of which 16 have already been completed and handed over to TTD. 


''This initiative is expected to make approximately 200 additional rooms available for devotees'', he added.


He further stated that steps are being taken to modernize Pilgrim Amenities Complex-1 with state-of-the-art facilities. 


''Efforts are also underway to provide improved infrastructure and amenities to devotees from all sections in Tirumala in the coming days'', he maintained.


Dy EO Sri Bhaskar, Celkon CMD Sri Guruswamy Naidu, and other officials were present on the occasion.

తిరుమ‌ల‌లో సింహ నిల‌యం అతిథి గృహం ప్రారంభం new rest house





3

తిరుమ‌ల‌లోని ద‌న‌పు ఈవో కార్యాల‌యం స‌మీపంలో సెల్ కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూత‌నంగా నిర్మించిన సింహ నిల‌యం అతిథి గృహాన్ని బుధ‌వారం ఉద‌యం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రితో క‌లిసి ప్రారంభించారు.


 సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ నూత‌న కాటేజీ డొనేష‌న్ పాల‌సీ ద్వారా సెల్ కాన్ సంస్థ నూత‌నంగా అతిథి గృహాన్ని నిర్మించి టీటీడీకి అప్ప‌గించింద‌ని చెప్పారు పాల‌సీ ద్వారా దాదాపు 24 అతిథి గృహాల‌ను దాత‌ల ద్వారా నిర్మించేందుకు అనుమ‌తించ‌డం జ‌రిగింద‌న్నారుఅందులో ఇప్ప‌టి వ‌ర‌కు 16 అతిథి గృహాల‌ను దాత‌లు నిర్మించి టీటీడీకి అప్ప‌గించిన‌ట్లు చెప్పారుత‌ద్వారా దాదాపు 200 రూములు అద‌నంగా భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్పారు.


యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం-1 ను కూడా ఆత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఆధునీక‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు చెప్పారురాబోయే రోజుల్లో అన్ని వ‌ర్గాల‌కు చెందిన భ‌క్తుల‌కు తిరుమ‌ల‌లో మౌలి స‌దుపాయాలు క‌ల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.


 కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శ్రీ భాస్క‌ర్‌సెల్ కాన్ సంస్ సీఎండీ శ్రీ గురుస్వామి నాయుడుఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Chakrasnanam of Sri Kodanda Rama Swamy Varu at Kapila Theertham Marks Grand Conclusion of Brahmotsavams









The annual Brahmotsavams of Sri Kodandarama Swamy in Tirupati concluded on a grand and devotional note on Wednesday with the sacred Chakrasnanam performed at the Kapila Theertham Pushkarini. A large number of devotees participated in the holy event and took the sacred bath.


Earlier, at 7:30 AM, Sri Sita Rama Lakshmana Swamy were taken in a palanquin procession to Kapila Theertham. Later, from 9:00 AM to 10:30 AM, Snapana Tirumanjanam was performed ceremoniously to the Utsava deities at the Sri Venugopala Swamy Temple mandapam.


On this occasion, along with Sita, Rama, and Lakshmana, Chakrathalwar received sacred ablutions with milk, curd, coconut water, turmeric, and sandalwood, blessing the devotees. Subsequently, priests conducted the Chakrasnanam as per scriptural traditions amidst Vedic chanting.


At 11:00 AM, the deities proceeded from Alwar Theertham to the P.R. Thota. In the evening, they will return to Sri Kodandarama Temple via Theerthakatta Street, Kotakommala Street, and Kothaveedhi. En route, Asthanam will be conducted at Sri Anjaneya Swamy Temple and Sri Vaikhanasacharya Temple.


The Brahmotsavams will conclude with Dwajavarohanam scheduled between 8:30 PM and 9:30 PM.


Tirumala Pedda Jeeyar Swamy, Chinna Jeeyar Swamy, Temple Deputy EO Smt. Nagaratna, Temple Inspector Sri Suresh, priests, and a large number of devotees participated in the অনুষ্ঠান.