28.6.26

తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది pulse polio




తిరుమలలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఎస్వీ హైస్కూల్ నుండి బాలాజీ నగర్ వ‌ర‌కు నిర్వహించారు.


ఐదేళ్లలోపు పిల్లలకు జూన్ 28 నుండి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అశ్విని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

 

ఈ ర్యాలీలో ఎస్వి హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కిషన్,ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

No comments :
Write comments