16.7.26

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం donation

 


హైదరాబాద్ కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ శ్రీ జగదీష్, సీఎస్ఓ శ్రీ మాణిక్ రెడ్డి పుల్లగూర్ల టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బుధవారం చెరో రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి ఏ.రంగశ్రీ పాల్గొన్నారు.

No comments :
Write comments