2.7.26

జూలై 9న మేల్‌చాట్ వ‌స్త్రాల ఈ – వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన  మేల్‌చాట్ వస్త్రాలను జూలై 9 వేలం ( ఆన్ లైన్ లో) వేయనున్నారు. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 47 లాట్లు ఉన్నాయి.

ఆసక్తిగల బిడ్డర్లు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in  సంప్రదించగలరు.

No comments :
Write comments