Everything related to news...
హైదరాబాద్ కు చెందిన శ్రీ బండి సత్య నారాయణ అనే భక్తుడు శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.
No comments :
Write comments