అన్‌కట్ వజ్రాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన ఒక జత స్టడ్స్‌ను అమ్మవారి సేవకు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహం పొందాలనే భక్తిభావంతో ఈ ఆభరణాలను సమర్పించినట్లు దాతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్‌వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments