1.9.26

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు festivals in tirumala


సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.

•  సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం.

•  సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి.

•  సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•  సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.

•  సెప్టెంబర్ 19న శ్రీవారి గరుడ సేవ.

•  సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం.

•  సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం.

•  సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం.

•  సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి.

•  సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతం,  చక్రస్నానం.

No comments :
Write comments